https://oktelugu.com/

Ritu Chaudhary : మంటపుట్టిస్తోంది.. రీతూ చౌదరి మొత్తం చూపించేస్తోంది..

గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు లాంటి పలు సిరియళ్లలో నటించిన రీతూ చౌదరి ఆ తరువాత జబర్దస్త్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 12, 2023 / 04:49 PM IST
    Follow us on

    Ritu Chaudhary :: ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడు బుల్లితెర అంతకంతకు ఫేమస్ అయిపోతుంది. చాలా మంది టీవీల్లో ఛాన్స్ వస్తే చాలు అనుకొని.. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఇక స్మాల్ స్క్రీన్ పై ‘జబర్దస్త్’చేసిన మాయ అంతా ఇంతా కాదు.. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ఎంతో మంది జీవితాలు చక్కబడ్డాయి. కొందరు ఇందులో చేసిన వారు సినిమాల్లో కొనసాగుతుండగా.. మరికొందరు సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ జబర్దస్త్ ఫేమస్ ప్రొగ్రాం గానే కొనసాగుతోంది. ఇందులో వచ్చే కంటెస్టెంట్లు స్టార్లుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు.

    గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు లాంటి పలు సిరియళ్లలో నటించిన రీతూ చౌదరి ఆ తరువాత జబర్దస్త్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీతూ చౌదరి చేసే కమెడియన్ తో చాలా మంది అమెకు అభిమానులు పెరిగారు. ఇక ఆమె బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటేస్ట్ పిక్స్ ను అప్లోడ్ చేస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

    అయితే మొదట్లో రీతూ చౌదరి సాంప్రదాయంగా కనిపించడంతో ఈ అమ్మడు అలాగే మెయింటేన్ చేస్తుందని అనుకున్నారు. కానీ రాను రాను ఈ భామ గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. బీచ్ లల్లో, పబ్బుల్లో ఎక్కడ వీలైతే అక్కడ తన అందచందాలను ఆరబోస్తుంది. హద్దు, పద్దు లేకుండా క్లీవేజ్ షో తో పాటు హాఫ్ స్కర్ట్ లు వేసి యూత్ మతిపోగొడుతుంది. ఎంతో మంది ఎన్నో కామెంట్లు చేసిన పట్టించుకోని ఆమె పిక్స్ వైరల్ గా మారతున్నాయి.

    రీతూ చౌదరి ఇలా రెచ్చిపోవడంతో కొందరు కుర్రాళ్లు లైక్స్ కొడుతున్నారు. మరికొందరుమాత్రం విమర్శిస్తున్నారు. మరి ఇంతలా రెచ్చిపోవాలా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీతూ చౌదరి అవకాశాల కోసమే ఇలా చేస్తుందని మరి కొందరు చెబుతున్నారు. ఏదీ ఏమైనా సినిమా హీరోయిన్ రేంజ్ లో రీతూ వర్మ హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.