Faria Abdullah: కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన చిట్టి గుర్తుందా ?, ‘జాతి రత్నాలు’ చిత్రం ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు చిందించినప్పటికీ… కురాళ్లకు మాత్రం యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా అందాలే ఎక్కువ గిలిగింతలు పెట్టాయి.

అనుష్క హైట్, రష్మిక మందన్నా క్యూట్ నెస్.. ఇలియానా హాట్ నెస్, తమన్నా కలర్.. మొత్తానికి అన్ని యాంగిల్స్ లో ఈ అమ్మడు థియేటర్స్ లో కుమ్మేసింది. ఇంకేముంది ? చిట్టి టాలీవుడ్ ను చుట్టేస్తోంది అనుకున్నారు.
Also Read: Catherine Tresa: స్టార్ హీరోయిన్ కావాల్సింది.. చివరకు విలన్ అయ్యింది

ఆమెకు అవకాశాలు క్యూ కడతాయని.. మోస్ట్ వాంటేడ్ హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా ఓ ఊపు ఊపేస్తోంది అన్నారు. ఇవ్వన్నీ ఏమో గానీ, ప్రస్తుతం చిట్టి సోషల్ మీడియాని తన నడుముతో షేక్ చేస్తోంది.

ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట అగ్గి రగిలిస్తోంది. ఈ వీడియోలో చిట్టి నడుము, ఆమె ఊపుడు చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

కాలేజీ రోజుల్లోనే చిట్టి తన అందాలతో కనువిందు చేసిందని తెలిసి, ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ వీడియోలో చిట్టి ఏమి చేసిందో తెలుసా ?, బెల్లీ డాన్స్.

తన నాభి అందాలను స్పష్టంగా చూపిస్తూ.. నెమ్మదిగా తన నడుమును కదిలిస్తూ మొత్తానికి అమ్మడు విచ్చలవిడిగా రెచ్చిపోయింది. ఫరియా అబ్దుల్లా డాన్స్ చూసిన డైరెక్టర్లు కూడా షాక్ అవుతున్నారు.

కమర్షియల్ హీరోయిన్ కి ఏమి కావాలో.. వాటికి మించి ఈ బ్యూటీలో ఉన్నాయని మేకర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఒక్క వీడియోతోనే చిట్టి నెటిజన్ల గుండెల్లో మంట పెట్టేసిందని, ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, కొందరు మాత్రం ‘ఇదేందయ్యా ఇది ఈ ఊపుడు నేను చూడాలా !, ఇదేంది చిట్టీ ఇలా చేశావు ?’ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read:Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం
Recommended Videos