https://oktelugu.com/

Anupama Parameswaran: బాత్ రూంలో హీరోయిన్ అనపూమ సెల్ఫీ…వైరల్ ఫొటోలు…

ప్రస్తుతం డిజె టిల్లు 2 లో సిద్దు జొన్నలు గడ్డ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా ని అనుకున్నప్పటికీ మళ్లీ తనని తీసేసి అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2023 / 11:33 AM IST

    Anupama Parameswaran

    Follow us on

    Anupama Parameswaran: మలయాళం లో రిలీజ్ అయిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ సినిమాతో ఆమె తెలుగులో కూడా చాలా మంచి సక్సెస్ లను అయితే సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో చాలా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంది. గత సంవత్సరం వచ్చిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లు అందుకోవడమే కాకుండా వరుసగా మంచి ఆఫర్లు కూడా అందుకుంటుంది.

    ఇక ప్రస్తుతం డిజె టిల్లు 2 లో సిద్దు జొన్నలు గడ్డ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా ని అనుకున్నప్పటికీ మళ్లీ తనని తీసేసి అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.దాంతో పాటుగా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈగల్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి తను పాన్ ఇండియా గుర్తింపు పొందడానికి రెడీ అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తను ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ని అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుంది.

    ఇక అందులో భాగంగానే తన నడుము పంపు సొంపులను చూపిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ దీని ద్వారా దర్శక, నిర్మాతలకు తను గ్లామరస్ క్యారెక్టర్స్ ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నట్టుగా మరి కొంతమంది అభిప్రాయ పడుతున్నారు…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె తన బాత్రూంలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారాయి. దాంతో ఆ ఫోటో మీద చాలా హాట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయ్యేది కానీ తను గ్లామర్ షో చేయకుండా ఓన్లీ సెలెక్టెడ్ క్యారెక్టర్లు మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్తుంది.

    కాబట్టి తను మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది.ఇక ఇప్పటికైనా తను స్టార్ హీరోయిన్ అవ్వాలంటే స్కిన్ షో చేయక తప్పదు అని తెలుసుకున్నట్టుగా ఉంది దానివల్లే ఇప్పుడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుందంటూ పలువురు సినీ పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…