https://oktelugu.com/

Heroine and Producer Relation: ప్చ్.. మరో నిర్మాతతో ఆ హీరోయిన్ ఎఫైర్ !

Heroine and Producer Relation: ఆ హీరోయిన్ కి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం ఓ నిర్మాతతో సహజీవనం చేసింది. ఆ నిర్మాత సాయంతో ఆఫర్లు కూడా అందుకుంది. ఈ క్రమంలో అతనితో ఆ హీరోయిన్ చాలా దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె మాత్రం ఇలాంటి పుకార్లను పెద్దగా లెక్క చేయలేదు. తనకు అవకాశాలే ముఖ్యం అనుకుంది. కానీ, ఈ మధ్య ఆ […]

Written By:
  • admin
  • , Updated On : September 18, 2021 / 11:48 AM IST
    Follow us on

    Heroine and Producer Relation: ఆ హీరోయిన్ కి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం ఓ నిర్మాతతో సహజీవనం చేసింది. ఆ నిర్మాత సాయంతో ఆఫర్లు కూడా అందుకుంది. ఈ క్రమంలో అతనితో ఆ హీరోయిన్ చాలా దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆమె మాత్రం ఇలాంటి పుకార్లను పెద్దగా లెక్క చేయలేదు. తనకు అవకాశాలే ముఖ్యం అనుకుంది. కానీ, ఈ మధ్య ఆ నిర్మాత ఫామ్ కోల్పోయాడు.

    ఇక అతనితోనే ఉంటే.. కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేదని ఆ హీరోయిన్ కి అర్ధం అయింది. అందుకే, ఆ నిర్మాతకు దూరం జరిగింది. ప్రస్తుతానికి ఐతే ఆ హీరోయిన్ ఒంటరి. మొత్తానికి ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టింది. కాకపోతే ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. ఏ దర్శకుడు ఈ బ్యూటీని పట్టించుకోలేదు. ఛాన్స్ లు ఇవ్వలేదు.

    ఛాన్స్ లు రావాలి అంటే.. తనకు మరో పెద్ద హ్యాండ్ సపోర్ట్ కావాలనుకుంది. అందుకే తాజాగా మరో నిర్మాతతో సన్నిహితంగా ఉంటుందని ఆమె లవ్ లైఫ్ గురించి మళ్ళీ పుకార్లు షికార్లు మొదలైపోయాయి. టాలీవుడ్ లో ఒక ఫేమస్ పర్సనాలిటీతో లవ్ లో ముగుని తేలుతుందట. అయినా ఈ యంగ్ బ్యూటీ మాత్రం ఎన్నాళ్ళు అని అవకాశాలు కోసం ఒంటరిగా ఫైట్ చేస్తోంది.

    ఇదే విషయాన్ని తన సన్నిహితులతో కూడా చెబుతూ.. తానూ కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్ గా ఉంటాను అని, వాటిని పెద్ద తప్పులుగా భావించ వద్దు అని ఈ హీరోయిన్ చెప్పుకుంటూ పోతుందట. మొత్తనికి ఇలా చాలా ఓపెన్ గా ముందుకు వెళ్తుంది ఆ హీరోయిన్. ఆ హీరోయిన్ బాలయ్య, వెంకటేష్ ల సరసన కూడా నటించింది.