spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni: స్టార్ హీరోల రేంజ్ ని దాటేసిన హీరో రామ్.

Ram Pothineni: స్టార్ హీరోల రేంజ్ ని దాటేసిన హీరో రామ్.

Ram Pothineni: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ కుమారుడిగా ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టిన రామ్ అతి తక్కువ సమయం లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తోలి సినిమా దేవదాసు తోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్,ఆ తర్వాత కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగాడు..

Ram Pothineni
Ram Pothineni

ముఖ్యంగా ఈయనకి యూత్ , మాస్ మరియు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నది..ఒక్క సరైన హిట్ పడితే నేటి టాప్ హీరోలలో ఒక్కరిగా నిలవగలిగే సత్తా ఉన్న రామ్, మధ్యలో వరుస ఫ్లాప్ సినిమాలతో కాస్త ఇబ్బంది పడ్డాడు..కానీ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మాస్ లో మంచి ఇమేజి ని సంపాదించుకున్నాడు హీరో రామ్..

Ram Pothineni
Ram

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ టాప్ హీరోలెవ్వరికి లేని ఒక్క అరుదైన ఘనత ఇప్పుడు రామ్ ఖాతా లో చేరింది..అదేమిటి అంటే హిందీ ప్రేక్షకుల్లో రామ్ సినిమాలకి మంచి డిమాండ్ ఉన్నది..యూట్యూబ్ లో మన టాలీవుడ్ సినిమాలను హిందీ లోకి డబ్ చేసి ఎప్పటి నుండో విడుదల చేస్తూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..అలా డబ్ చేసిన సినిమాలకి అక్కడ విపరీతమైన ఆదరణ ఉంది..అలా రామ్ సినిమాలు హిందీ లో డబ్ అయ్యి వంద మిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన సినిమాలు ఏకంగా 5 ఉన్నాయి..

Also Read: Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వారి పాట మూవీ డిస్ట్రిబ్యూటర్లు

మిగిలిన ఏ హీరోలకు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు..దీనిని బట్టి చూస్తూనే హీరో రామ్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది అనే విషయం అర్థం అవుతుంది..ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి తో కలిసి వారియర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షుకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా తర్వాత రామ్ సెన్సషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Rajya Sabha: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరో?
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper