https://oktelugu.com/

Hero Nithin: నేను సేఫ్ గా లేను అని అంటున్న నితిన్ భార్య షాలిని!

Hero Nithin: భారత దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలలో ప్రత్యేకమైన పండుగ దీపావళి ప్రతి ఇంటా దీపాలు కాంతులతో వెదజల్లుతూ చూడచక్కగా కనిపిస్తుంది. సత్యభామ నరకాసురుని సంహరించిన తర్వాత నరకాసురుడనే రాక్షసుడు మరణంతో అందరికీ వెలుగు వచ్చిన సందర్భంగా దీపాలతో టపాసులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు అని చెప్తారు. నిన్న దీపావళి సందర్భంగా సెలబ్రిటీలంతా తాము సెలబ్రేట్ చేసుకున్న పూజలు,స్పెషల్ వంటకాలు రాత్రికి కాల్చే క్రాకర్స్,ఫోటోలను,వీడియోలను సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 07:35 PM IST
    Follow us on

    Hero Nithin: భారత దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలలో ప్రత్యేకమైన పండుగ దీపావళి ప్రతి ఇంటా దీపాలు కాంతులతో వెదజల్లుతూ చూడచక్కగా కనిపిస్తుంది. సత్యభామ నరకాసురుని సంహరించిన తర్వాత నరకాసురుడనే రాక్షసుడు మరణంతో అందరికీ వెలుగు వచ్చిన సందర్భంగా దీపాలతో టపాసులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు అని చెప్తారు.

    నిన్న దీపావళి సందర్భంగా సెలబ్రిటీలంతా తాము సెలబ్రేట్ చేసుకున్న పూజలు,స్పెషల్ వంటకాలు రాత్రికి కాల్చే క్రాకర్స్,ఫోటోలను,వీడియోలను సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా
    యువ హీరో నితిన్ వైఫ్ ఒక ఫన్నీ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు ప్రస్తుత ఆ వీడియో వైరల్ అవుతుంది.

    నితిన్ భార్య షాలిని హీరో నితిన్ గన్‌తో బెదిరిస్తున్నట్లు ఉంటుంది ఆ వీడియోలో అయితే అది నిజానికి గన్‌ కాదు దీపావళి పండుగకు పిల్లలు ఆడుకునే రీల్ గన్‌తో నితిన్ ఆడుకుంటూ తన భార్యను బెదిరిస్తూ ఉంటారు. ఆ రీల్ చప్పుడుకు నితిన్ భార్య శాలిని భయపడుతూ చెవులు మూసుకుంది. ఈ వీడియోని పోస్ట్ చేసి దీపావళి సేఫ్ గా జరుపుకోండి. నేను సేఫ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు అంటూ ఫన్నీగా నితిన్ ని ట్యాగ్ చేసింది షాలిని.ఆ తర్వాత నితిన్ తో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.