Homeఎంటర్టైన్మెంట్Gautham-Manjima Mohan Marriage: యంగ్ హీరోయిన్‌ తో ఆ హీరో పెళ్లి !

Gautham-Manjima Mohan Marriage: యంగ్ హీరోయిన్‌ తో ఆ హీరో పెళ్లి !

Gautham-Manjima Mohan Marriage: ‘కడలి’ మూవీతో వెండితెరకు పరిచయమైన హీరో గౌతమ్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గౌతమ్.. హీరోయిన్ మంజిమా మోహన్‌తో సహజీవనం చేస్తున్నాడట. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గౌతమ్ ఏమిటి ? త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోవడం ఏమిటి ? అంటూ ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. కానీ, ఈ పుకార్లు మాత్రం వైరల్ అయ్యాయి.

Gautham-Manjima Mohan Marriage
Hero Gautham marriage with Manjima Mohan

మరోపక్క, అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందని సినీ ప్రముఖులు కూడా చాలా ఉత్సాహంగా ఎంక్వైరీ చేశారు. వీరి ప్రేమ నిజమేనట. ఇక వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసిందట. మంజిమా మోహన్ తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. మంజిమా మాత్రం అతనితో ప్రేమలో ఉందో లేదో అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Gautham-Manjima Mohan Marriage
Gautham-Manjima Mohan Marriage

Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

కానీ, మరోపక్క మంజిమాతో గౌతమ్ గత కొన్ని ఏళ్లుగా ఘాటు ప్రేమలో ఉన్నాడని, అందుకే, ఆమె గౌతమ్ తో ఏడ‌డుగులు వేయ‌బోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జరుగుతూనే ఉంది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే.. మంజిమా లైవ్ లోకి వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలి. గత ఏడాది ‘మే’లో మంజిమా – గౌతమ్ కలిసి ఓ హాలీడే ట్రిప్‌ కి వెళ్లారు.

దీనికి తోడు ఆ తర్వాత మంజిమా గౌతమ్ తో బయట చాలాసార్లు క‌నిపించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మంజిమా అతనితో ఎందుకు బయటకు వెళ్ళింది ? అంటూ అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మొత్తమ్మీద ఆ పుకార్లకు తాజాగా వీరి ప్రవర్తన మరింత ఊత‌మిచ్చిన‌ట్లైంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వ‌దంతులు బాగా వినిపిస్తున్నాయి.

Also Read: ఆ స్టార్ హీరోకి తండ్రే రోజు ‘హాఫ్ బాటిల్’ మందు పంపేవారట !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version