Homeఎంటర్టైన్మెంట్Arjuna Phalguna: ఆ హీరో సినిమా టీజర్ కి రానా అభినందన... న్యూ వెరైటీకి సెల్యూట్...

Arjuna Phalguna: ఆ హీరో సినిమా టీజర్ కి రానా అభినందన… న్యూ వెరైటీకి సెల్యూట్ అంటూ ట్వీట్

Arjuna Phalguna: విభిన్న పాత్రలు, బ్వినూత్న కధలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీకి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

hero dabbubati rana tweet about arjuna phalguna movie teaser

ఈ టీజర్ లో శ్రీ విష్ణు ఊర మాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. అలానే ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపించనున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఈ సినిమాపై ఇంటరెస్ట్ ఏర్పడింది అని చెప్పాలి. అయితే విడుదల అయిన ఈ టీజర్ పై ప్రముఖ టాలివుడ్ నటుడు రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. “అద్దిరి పోయింది గా, న్యూ వెరైటీ కి సెల్యూట్” అంటూ చెప్పుకొచ్చారు. రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తుండగా, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కాశి రెడ్డి, చైతన్య గరికిపాటి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

https://twitter.com/RanaDaggubati/status/1457974720989523968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457974720989523968%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1586581243000436250.ampproject.net%2F2110212130002%2Fframe.html

కాగా ఈ సినిమాకు ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version