Heeramandi VS Animal: ఆనిమల్ తో పోటీనా? కళాత్మక సంజయ్ లీలా భన్నాలీ వ్యాఖ్యలు వైరల్…

బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ అయిన హిరామండి ది డైమండ్ బజార్ సినిమా సంజయ్ లీలా భన్సాలీ వేశ్యల యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా మీద పలు రకాల విమర్శలైతే వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : May 21, 2024 11:38 am

Sanjay Leela Bhannali comments goes viral

Follow us on

Heeramandi VS Animal: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అయితే ఈయన రీసెంట్ గా అనిమల్ సినిమాతో 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి పాన్ ఇండియా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉంటున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ అయిన హిరామండి ది డైమండ్ బజార్ సినిమా సంజయ్ లీలా భన్సాలీ వేశ్యల యొక్క ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా మీద పలు రకాల విమర్శలైతే వస్తున్నాయి. ఇక దీనిపైన స్పందించిన ఆ సినిమా యూనిట్ అనిమల్ సినిమాను బోల్డ్ సినిమాగా ఆదరించారు. మరి హీరామండి సిరీస్ కి వచ్చేసరికి మాత్రం ఎందుకు దీనిమీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ సినిమా యూనిట్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఆదరించినట్టుగా హిరామండి సిరీస్ ని ఆదరించలేకపోతున్నారంటూ సంజయ్ లీలా భన్సాలీ తన బాధను తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మరికొందరైతే సందీప్ రెడ్డి వంగ ఫాన్స్ బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు పక్కోడి మీద పడి ఏడుస్తూ ఉంటారు అనిమల్ సినిమా హిట్ అయింది అయిపోయింది. మళ్ళీ మీ సిరీస్ కి దానికి మధ్య లింక్ ఎందుకు పెడుతున్నారు. ఆ సినిమా కూడా రిలీజ్ సమయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది.

అయినప్పటికీ అందులో ఉన్న కంటెంట్ ఆ సినిమాని కల్ట్ క్లాసికల్ గా మిగిల్చింది అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికి అయితే వాళ్ల సిరీస్ కి నెగిటివ్ టాక్ వచ్చిందనే దానికంటే అనిమల్ సినిమా సక్సెస్ అయినందుకే వాళ్లకు ఎక్కువ బాధగా ఉంది. అంటు బాలీవుడ్ ప్రేక్షకులే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…