spot_img
Homeఎంటర్టైన్మెంట్Music Director Harshavardhan Rameshwar: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కి హ్యాండ్ ఇచ్చిన స్టార్...

Music Director Harshavardhan Rameshwar: మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కి హ్యాండ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు…

Music Director Harshavardhan Rameshwar: ఒక సినిమా సక్సెస్ లో సంగీతం కీలకపాత్ర వహిస్తుందనే విషయాన్ని మేకర్స్ నమ్ముతున్నారు. నిజానికి ప్రేక్షకులలో ఈ మధ్య కాలంలో విశేషమైన మెచ్యూరిటి వచ్చింది. వాళ్ళు సినిమాను చూసే కోణం కూడా మారిపోయింది. సాంగ్స్ విషయంలో గాని విజువల్ గా సినిమా వాళ్లకి ఎలాంటి ఇంపాక్ట్ ను ఇస్తుందనే విషయాన్ని మాత్రమే ప్రేక్షకులు చూసుకుంటున్నారు తప్ప అది పెద్ద హీరో సినిమానా? లేదంటే చిన్న హీరో మూవీనా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాలకు కూడా సంగీతం అందించాడు. అయితే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం హర్షవర్ధన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హర్షవర్ధన్ రామేశ్వర్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది.

త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కోసం హర్షవర్ధన్ ప్లేస్ లో తమన్ ను తీసుకున్నాడు… సుకుమార్ సైతం రామ్ చరణ్ చేయబోతున్న సినిమా విషయంలో హర్షవర్ధన్ రామేశ్వర్ పేరును పరిశీలించినప్పటికి ప్రస్తుతం ఆయన మరొక సంగీత దర్శకుడితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ లాంటి సంగీత దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే అనిమల్ సినిమా విజువల్ గా మంచి ఇంపాక్ట్ ఇవ్వడానికి సందీప్ ఒక కారణమైతే, దాన్ని సౌండ్ పరంగా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిన ఘనత హర్షవర్ధన్ రామేశ్వర్ కి దక్కుతుంది.

ఇక రాబోయే రోజుల్లో అయిన హర్షవర్ధన్ రామేశ్వర్ కి పెద్ద దర్శకుల నుంచి మంచి అవకాశాలు వచ్చి ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాలని అభిమానులైతే కోరుకుంటున్నారు…ఇక స్పిరిట్ సినిమా రిలీజ్ అయితే చాలు హర్షవర్ధన్ రామేశ్వర్ ఎక్కడికో వెళ్లిపోతాడు అంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… సందీప్ రెడ్డివంగా మొదటి నుంచి కూడా హర్షవర్ధన్ రామేశ్వరన్ పైన పెట్టుకున్న నమ్మకాన్ని తను ఎక్కడ ఒమ్ము చేయడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version