Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ లావణ్య త్రిపాఠి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద అసలు గిట్టుబాటు అయ్యిందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాతకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి 5 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
5 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
Also Read: Roja : కూతురు చేసిన పనికి మంత్రి రోజా షాకైందట.!
నైజాం 0.15 కోట్లు
సీడెడ్ 0.09 కోట్లు
ఉత్తరాంధ్ర 0.09 కోట్లు
ఈస్ట్ 0.07 కోట్లు
వెస్ట్ 0.05 కోట్లు
గుంటూరు 0.08 కోట్లు
కృష్ణా 0.09 కోట్లు
నెల్లూరు 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 5 డేస్ కలెక్షన్స్’ కు గానూ ‘హ్యాపీ బర్త్ డే’ 0.67 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.35 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 5 డేస్ కలెక్షన్స్’ కు గానూ హ్యాపీ బర్త్ డే’ రూ. 0.74 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 1:48 కోట్లను కొల్లగొట్టింది
‘హ్యాపీ బర్త్ డే’ సినిమాని నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం రూ.1.5 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 0.74 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి.. ఈ సినిమా సేఫ్ కావాలి అంటే.. మరో 80 లక్షలు రాబట్టాలి.
Also Read:Dil Raju: ఆ విషయంలో దిల్ రాజు నెగ్గాడు.. ఎప్పుడు? ఎక్కడంటే ?