ఆమెకు కావాల్సినంత అందం ఉంది, అంతకుమించి మంచి శరీర సౌష్టవం ఆమె సొంతం, ముఖ్యంగా ఆమె శరీరాకృతికి ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరు ఆమె అనేగా ? పాల బుగ్గలతో లేత పసుపుపచ్చ రంగులో తమిళ యువతను మైకంలో ముచ్చేత్తింది. దాంతో తమిళనాడులో ఆమెకు గుడి కూడా కట్టారు. అయినా అందాల బిగువులకే అసూయ పుట్టించే ఆ మగువే ‘హన్సిక’. హన్సిక సాదారణ లుక్ లో కనిపించినా చాలా హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఇదే తనను చాలాసార్లు ఇబ్బంది పెట్టింది అని ఎప్పుడూ ఫీల్ అవుతుంటుంది ఈ బ్యూటీ.
అయితే ఎందుకు ఫీల్ అవ్వడం, నీలోని హాట్ నెస్ ను క్యాష్ చేసుకోవచ్చు కదా అంటూ మొత్తానికి హన్సికకు ఆమె స్నేహితుడు ఒకతను ఒక ఉచిత సలహా పడేశాడట. దాంతో ప్రస్తుతం తనకు పెద్దగా సినిమాలు కూడా రావడం లేదు కాబట్టి, ఇక తనకి ఈజీగా క్యాష్ చేసుకున్నే ఆప్షన్.. ఒక్క డిజిటల్ ఫీల్డ్ మాత్రమే అని ఈ బబ్లీ బ్యూటీ ఫిక్స్ అయింది. తాజాగా ఒక వెబ్ సిరీస్ కి కూడా ఓకే చెప్పింది. అయితే, వెబ్ సిరీస్ లలో కాస్త గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి.. హన్సిక కూడా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి మెంటల్ గా ఫిక్స్ అయిందట.
ఇక అడల్ట్ కంటెంట్ బేస్ తో సాగే ఈ సిరీస్ లో హన్సిక ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందని, లిప్ లాక్, స్కిన్ షో విషయంలో ఎలాంటి అంక్షలు లేకుండా, పూర్తీగా బోల్డ్ క్యారెక్టర్ లో ఇన్ వాల్వ్ అయిపోయి చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ‘హన్సిక’ ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతుంది అన్నమాట. ఏది ఏమైనా ఈ మధ్య హీరోయిన్ల అందరి దృష్టి వెబ్ సిరీస్ ల పై పడింది. ఇప్పటికే ‘సమంత’ బాలీవుడ్ లో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మాన్’లో నటించింది. అలాగే కాజల్, తమన్నా, రెజీనా ఇలా చాలామందే వెబ్ కంటెంట్ లో తమ గ్లామర్ ను గుమ్మరిస్తున్నారు. ఇప్పుడు హన్సిక వంతు వచ్చింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hansika doing adult content based web series
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com