Homeఎంటర్టైన్మెంట్Gunasekhar And Mahesh Babu: మహేష్ బాబు కి నటించడం రాదు...ఎలా స్టార్ హీరో అయ్యాడో...

Gunasekhar And Mahesh Babu: మహేష్ బాబు కి నటించడం రాదు…ఎలా స్టార్ హీరో అయ్యాడో తెలియట్లేదు అంటున్న స్టార్ డైరెక్టర్…

Gunasekhar And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తారు. కాబట్టి వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు సైతం చాలావరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు… ప్రతి సినిమా విషయంలో సార్ హీరోలు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసుకుంటూ వాళ్ళలో ఉన్న వైవిధ్యమైన నటుడిని బయటికి తీసి సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అలాంటి క్రమంలోనే ఇకమీదట మన స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల విషయంలో వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందంటూ సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడి మీద కూడా కొన్ని కామెంట్లయితే చేస్తుంటారు. ముఖ్యంగా గుణశేఖర్ లాంటి దర్శకుడు మహేష్ బాబు తో మూడు సినిమాలు చేశాడు. మహేష్ గురించి గుణశేఖర్ కి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది.

అతనితో ఎలాంటి సినిమాలు చేస్తే ఆడతాయనే క్లారిటీ కూడా ఉంది. ఇక వాళ్లిద్దరి మధ్య ర్యాపో కూడా చాలా బాగా సెట్ అయింది. అందువల్లే గుణశేఖర్ చేసిన సినిమాల్లో ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి ఆ తర్వాత చేసిన అర్జున్, సైనికుడు సినిమాలు అంత గొప్పగా ఆడలేదు.

తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసిన దర్శకుడిగా గుణశేఖర్ గురించి మనం మెచ్చుకోవచ్చు… గుణ శేఖర్ అప్పట్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుకి బయట జనాలతో నటించడం రాదని, ఆయన అందరితో చాలా జెన్యూన్ గా ఉంటాడని చెప్పడం నిజానికి తను సెట్ మొత్తాన్ని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచే ప్రయత్నం చేశాడంటూ చెప్పాడు. ఇక కొంతమంది హీరోలు వాళ్లకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బయట నటిస్తూ అభిమానులను ఆనంద పరచాలని చూస్తారు.

కానీ మహేష్ బాబు లోపల బయట అనే తేడా లేకుండా తనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటే అలాంటి ఫీలింగ్ ను బయటికి చెప్పేస్తాడు… కాబట్టి నిజజీవితంలో అతనికి నటించడం రాదు అంటూ చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ వరల్డ్ లో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న వాడవుతాడు…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version