spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna : బాలయ్య సినిమాల మీద పెరుగుతున్న క్రేజ్..లైన్ లో ఏకంగా ముగ్గురు డైరెక్టర్స్...

Balakrishna : బాలయ్య సినిమాల మీద పెరుగుతున్న క్రేజ్..లైన్ లో ఏకంగా ముగ్గురు డైరెక్టర్స్…

Balakrishna : నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమాల మీద ఎప్పటికప్పుడు అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే బాలయ్య బాబు ఒక సినిమాని అనౌన్స్ చేస్తాడో అప్పటినుంచి ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు చేయబోయే సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పటికే బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని తొందర్లోనే సినిమా యూనిట్ అనౌన్స్ చేయబోతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పరుశురాం డైరెక్షన్ లో కూడా బాలయ్య బాబు మరో సినిమా చేయబోతున్నాడనే టాక్ అయితే వస్తుంది.

అయితే రీసెంట్ గా పరుశురాం ఫ్యామిలీ స్టార్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా అదొక పెద్ద సంచలనంగా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీళ్లిద్దరితో పాటుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక పూరి జగన్నాథ్ బాలయ్య మధ్య మంచి ర్యాపో అయితే ఉంది.

ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే ‘పైసా వసూల్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించనప్పటికీ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి… మరి బాలయ్య వీళ్ళలో ఎవరి సినిమాని ఫైనల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper
Exit mobile version