https://oktelugu.com/

Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?

Big Producer: అతడో పేరున్న బడా నిర్మాత.. అతడికి వారసుడు ఉన్నాడు. ఆ కొడుకు పెళ్లి సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఘనంగా చెప్పుకునేలా చేశాడు. బడా హీరోలను, దర్శకులు, సినీ ప్రముఖులు అంతా వచ్చి ఆశీర్వదించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్మాత కొడుకు-కోడలు విడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ భర్త వద్దంటూ ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్లింది. దీనికంతటికి కారణం ఆ నిర్మాతనేనట వారసుడి కోసం ఆ బడా నిర్మాత తన కోడలుపై అరాచకం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2022 / 03:10 PM IST
    Follow us on

    Big Producer: అతడో పేరున్న బడా నిర్మాత.. అతడికి వారసుడు ఉన్నాడు. ఆ కొడుకు పెళ్లి సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఘనంగా చెప్పుకునేలా చేశాడు. బడా హీరోలను, దర్శకులు, సినీ ప్రముఖులు అంతా వచ్చి ఆశీర్వదించారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నిర్మాత కొడుకు-కోడలు విడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ భర్త వద్దంటూ ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్లింది. దీనికంతటికి కారణం ఆ నిర్మాతనేనట

    Big Producer:

    వారసుడి కోసం ఆ బడా నిర్మాత తన కోడలుపై అరాచకం సృష్టించాడట.. ఎంతలా అంటే ఆమె ఇక తన భర్తతో సంసారం చేయనని విడాకులు ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లింది. ఆ బడా నిర్మాత వారసుడి పిచ్చిని ఆ అమ్మాయి తట్టుకోలేకపోయిందని.. అందుకే విడిపోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

    Also Read: Ashu Reddy: అషురెడ్డి వర్జినా? నెటిజన్ ప్రశ్నకు ఆమె షాకింగ్ జవాబు

    ఆ బడా నిర్మాత కోడలు గర్భవతి కాగానే ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అమ్మాయి అయితే ఆబార్షన్ చేయించడం తంతుగా మారిందట.. ఇప్పటికి అలా నాలుగు సార్లు అబార్షన్లు చేయించాడట ఆ బడా నిర్మాత.. నాకు వారసుడు కావాలని.. నువ్వు ఇవ్వకుంటే నా కొడుక్కి రెండో పెళ్లి చేసి మరీ వారసుడిని కనేలా చేస్తానంటూ’ కోడలుకు తెగేసి చెప్పాడట..

    ఇప్పటికే నాలుగు అబార్షన్లు చేయించుకున్న కోడలు ఇలా మామ టార్చర్ తట్టుకోలేక భర్తను విడిచి పుట్టింటికి వెళ్లింది. వీరిద్దరి సంసారంలో ఆ బడా నిర్మాత నిప్పులు పోశాడట.. అతడి వారసుడి పిచ్చి కోసం కోడలును టార్చర్ చేసినట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

    Big Producer

    సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఉండే ఇతగాడు అగ్రహీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటాడు. కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న సినిమాలు నిర్మించి తర్వాత ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు చేస్తూ ఇప్పుడు బడా ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. ఇతడి వారసత్వ పిచ్చి ఇప్పుడు అతడి కొడుకు కాపురంలో నిప్పులు పోసిందని టాలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

    Also Read:Taapsee Pannu: నా సెక్స్ లైఫ్ కొత్తగా ఏం లేదుగా.. అందుకే నన్ను పిలవలేదు.. తాప్సీ సంచలన కామెంట్స్ !

    Tags