https://oktelugu.com/

Ashu Reddy: అషురెడ్డి వర్జినా? నెటిజన్ ప్రశ్నకు ఆమె షాకింగ్ జవాబు

Ashu Reddy: బుల్లితెరలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అషురెడ్డి. బిగ్ బాస్ ద్వారా తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు బిజీగానే ఉంటోంది. బుల్లితెరలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అషురెడ్డి. బిగ్ బాస్ ద్వారా తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు బిజీగానే ఉంటోంది. వారితో సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తోంది. బుల్లితెర సమంతగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన హాట్ […]

Written By: , Updated On : August 8, 2022 / 03:01 PM IST
Ashu Reddy

Ashu Reddy

Follow us on

Ashu Reddy: బుల్లితెరలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అషురెడ్డి. బిగ్ బాస్ ద్వారా తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు బిజీగానే ఉంటోంది. బుల్లితెరలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు అషురెడ్డి. బిగ్ బాస్ ద్వారా తనకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు బిజీగానే ఉంటోంది. వారితో సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తోంది. బుల్లితెర సమంతగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు పెడుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. వారితో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని తెలుస్తోంది.

Ashu Reddy

Ashu Reddy

అషురెడ్డిని ఓ నెటిజన్ వివాదాస్పదమైన ప్రశ్న అడిగాడు? ఆర్ యూ వర్జిన్? అంటూ ప్రశ్నించాడు. దీంతో ఆమె మొదట ఆశ్చర్యపోయినా తరువాత తేరుకుని అతడికి దిమ్మతిరిగే సమాధానమే ఇచ్చింది. అవును నేను వర్జినే అంటూ బదులిచ్చింది. ఇటీవల ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన అషురెడ్డి ప్రేక్షకులతో సరదాగా మాట్లాడింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ అషురెడ్డిని ఆర్ యూ వర్జిన్ అంటూ అడగడంతో అతడికి ఘాటైన జవాబు ఇవ్వడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Also Read: Taapsee Pannu: నా సెక్స్ లైఫ్ కొత్తగా ఏం లేదుగా.. అందుకే నన్ను పిలవలేదు.. తాప్సీ సంచలన కామెంట్స్ !

అషురెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలు షేర్ చేయడంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఫొటోలు చూస్తూ ఆమెతో ముచ్చటించడం మామూలే. అషురెడ్డికి బిగ్ బాస్ తోనే గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. నిత్యం వారితో అందుబాటులో ఉంటూ చాటింగ్ చేస్తోంది. దీంతో వారు పలు ప్రశ్నలు అడిగినా ఓపికగా వారికి జవాబులు చెబుతోంది. దీంతో ఆమె ప్రాచుర్యం బాగానే పొందుతోంది. దీని కోసమే సోషల్ మీడియాను వాడుకుంటోంది.

Ashu Reddy

Ashu Reddy

బుల్లితెర రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. నిరంతరం సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటూ వారితో మాటలు కలుపుతోంది. తన ఎదుగుదలకు తానే బాటలు వేసుకుంటోంది. తద్వారా తనకు గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తన అనుచరులతో ముచ్చటిస్తోంది. బిగ్ బాస్ లో వచ్చిన గుర్తింపును అలాగే ఉంచుకోవాలని చూస్తోంది. దీని కోసమే వారితో ఎప్పుడు టచ్ లో ఉంటోంది. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కాలం గడుపుతోంది.

Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 4rd డే కలెక్షన్స్.. డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్.. సంచలన కలెక్షన్స్

Tags