Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Hyper aadi is emotional towards those who help him

Hyper aadi : కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టింది వాడే… కంటనీరు పెట్టించేలా హైపర్ ఆది మాటలు!

మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. హైపర్ ఆది ఎంత ఎదిగినా తన మూలాలు మర్చిపోకుండా రాము సహాయం చేశాడని అందరి ముందు ఓపెన్ అయ్యాడు. రాము జబర్దస్త్ కమెడియన్ గా అక్కడే ఉండిపోయాడు.

Written By:NARESH ENNAM, Updated On : March 25, 2024 / 05:17 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Hyper Aadi Is Emotional Towards Those Who Help Him

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Hyper aadi : బుల్లితెరపై హైపర్ ఆది ఒక సెన్సేషన్. జబర్దస్త్ వేదికగా హైపర్ ఆది ఏళ్ల తరబడి నవ్వులు పూయించాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. హైపర్ ఆది నాన్ స్టాప్ పంచులు హాస్యప్రియులకు గిలిగింతలు పెట్టేవి. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ చేయడం లేదు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ రియాలిటీ షోలలో మాత్రమే కనిపిస్తున్నాడు. కాగా హైపర్ ఆది జబర్దస్త్ లోకి ఒక టీమ్ మెంబర్ గా వచ్చాడు.

అదిరే అభి టీమ్ లో హైపర్ ఆది చేశాడు. హైపర్ ఆది రాసే స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అదిరే అభి టీమ్ కి మంచి పేరొచ్చింది. స్కిట్స్ రాసేది తానే కావడంతో తనకు మంచి రోల్స్, పంచ్ డైలాగ్స్ రాసుకునేవాడు హైపర్ ఆది. దాంతో త్వరగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం టీమ్ లీడర్ అయ్యాడు. టీం లీడర్ అయ్యాక తనను ఆపడం ఎవరి తరం కాలేదు. అదిరే అభి టీమ్ లో హైపర్ ఆది కంటే ముందు నుంచే రాము అనే కమెడియన్ ఉండేవాడు. అతనికి మాత్రం ఎలాంటి ఫేమ్ రాలేదు. అప్పుడప్పుడు ఇదే విషయమై రాము మీద హైపర్ ఆది పంచులు వేస్తూ ఉండేవాడు.

Hyper aadi is emotional towards those who help him

అయితే కష్టాల్లో తనను ఆదుకుంది రామునే అని తాజాగా బయటపెట్టాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రాము రాగా… అతన్ని ఉద్దేసించి హైపర్ ఆది మాట్లాడాడు. తాను జబర్దస్త్ కమెడియన్ గా ఎదగడంలో అదిరే అభి పాత్ర ఎంత ఉందో… రాము పాత్ర కూడా అంతే ఉంది అన్నాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రాము ఆదుకున్నాడని, అన్నం పెట్టాడని హైపర్ ఆది చెప్పి ఎమోషనల్ అయ్యాడు. హైపర్ ఆది ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. హైపర్ ఆది ఎంత ఎదిగినా తన మూలాలు మర్చిపోకుండా రాము సహాయం చేశాడని అందరి ముందు ఓపెన్ అయ్యాడు. రాము జబర్దస్త్ కమెడియన్ గా అక్కడే ఉండిపోయాడు. హైపర్ ఆది మాత్రం సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. హైపర్ ఆది సంపాదన నెలకు లక్షల్లో ఉంది. హైపర్ ఆది కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు. ఆయన రేంజ్ మారిపోయింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలకు హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Hyper aadi is emotional towards those who help him

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Adire Abhi
  • HyperAadi
  • hyperaadi emotional emotional
  • ramu
Follow OkTelugu on WhatsApp

Related News

Adire Abhi: హైపర్ ఆది లైఫ్ ఇచ్చిన టీమ్ నుండి ఎందుకు వెళ్ళిపోయాడు… వాస్తవాలు బయటపెట్టిన గురువు అదిరే అభి!

Adire Abhi: హైపర్ ఆది లైఫ్ ఇచ్చిన టీమ్ నుండి ఎందుకు వెళ్ళిపోయాడు… వాస్తవాలు బయటపెట్టిన గురువు అదిరే అభి!

Hyper aadi : కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టింది వాడే… కంటనీరు పెట్టించేలా హైపర్ ఆది మాటలు!

Hyper aadi : కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టింది వాడే… కంటనీరు పెట్టించేలా హైపర్ ఆది మాటలు!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.