spot_img
Homeఎంటర్టైన్మెంట్Pakka Commercial Collections: పక్కా కమర్షియల్ '6 డేస్ కలెక్షన్స్'.. కమర్షియల్...

Pakka Commercial Collections: పక్కా కమర్షియల్ ‘6 డేస్ కలెక్షన్స్’.. కమర్షియల్ గా సక్సెసే

Pakka Commercial Collections: హీరో గోపీచంద్ – మారుతి కలయికలో వచ్చిన “పక్కా కమర్షియల్” సినిమా పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద అసలు గిట్టుబాటు అయ్యిందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాత బన్నీ వాసుకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా మొదటి 6 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Pakka Commercial Collections
gopichand

6 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..

Also Read: Pawan Kalyan: ఈ ఒక్క ఫొటో చాలు పవన్ కళ్యాణ్ స్టామినా తెలుపడానికి.. ఆ ఫొటో వైరల్ వెనుక కథ!

నైజాం 2.12 కోట్లు

సీడెడ్ 1.09 కోట్లు

ఉత్తరాంధ్ర 1.10 కోట్లు

ఈస్ట్ 0.62 కోట్లు

వెస్ట్ 0.48 కోట్లు

గుంటూరు 0.55 కోట్లు

కృష్ణా 0.52 కోట్లు

నెల్లూరు 0.36 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 6 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” 6.84 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 13.01 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.33 కోట్లు

ఓవర్సీస్ 0.79 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 6 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” రూ. 7.87 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 15:13 కోట్లను కొల్లగొట్టింది

Pakka Commercial Collections
gopichand

బాక్సాఫీస్ వద్ద ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాకి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నాయి. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు. ఎలాగూ మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి.. ఇక కలెక్షన్స్ రావడం కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ వద్ద బాగా పుంజుకుంది. నిన్న, ఈ రోజు బుకింగ్స్ ను బట్టి.. ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇది బాక్సాఫీస్ కే షాక్. ఈ మధ్య కాలంలో ప్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాకి, ఇలా కలెక్షన్స్ స్టడీగా రావడం మొదటిసారి. అందుకే, ఇది నిజంగా షాకింగే. ఇలాగే ఈ వారం కంటిన్యూ అయితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. తదుపరి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కోసం మా సైట్ చూస్తూనే ఉండండి.

Also Read:Modi Friendship: మోడీతో స్నేహం చేస్తే గోవిందా.. ఇదిగో ఫ్రూఫ్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper