spot_img
Homeఎంటర్టైన్మెంట్Ghattamaneni Family Top Hero: ఘట్టమనేని ఫ్యామిలీ లో ఎవరు టాప్ హీరోగా మారబోతున్నారు...

Ghattamaneni Family Top Hero: ఘట్టమనేని ఫ్యామిలీ లో ఎవరు టాప్ హీరోగా మారబోతున్నారు…

Ghattamaneni Family Top Hero: సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. తన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం… అయితే తన తర్వాత ఇండస్ట్రీకి తన పెద్దకొడుకైన రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆయన అనుకునా రేంజ్ లో విజయం సాధించలేదు. ఆ తర్వాత మహేష్ బాబు ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతుండటం విశేషం…ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ శ్రీనివాస్ మంగాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మహేష్ బాబు కొడుకు తొందరలోనే సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు… మహేష్ బాబు సిస్టర్ అయిన పద్మప్రియ సుదీర్ బాబు కొడుకులు సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.

వాళ్ళు కూడా హీరోలుగా రాణిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి నలుగురు హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. వీరిలో ఎవరు టాప్ హీరోగా మారతారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఎవరికి వాళ్లు వాళ్ళ సత్తాను చాటుతూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగితే పర్లేదు అంతే తప్ప కొంచెం డీలాపడ్డా కూడా వాళ్ళు చాలా వరకు మూల్యాన్నీ చెల్లించుకోవాల్సిన పరిస్థితైతే రావచ్చు.

అందుకోసమే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కథ విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ నటన విషయంలో అంతకు మించిన ప్రతిభను చూపించినట్టయితేనే వాళ్ళు టాప్ హీరోలుగా మారతారు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper