https://oktelugu.com/

Deepika Padukone: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?

Deepika Padukone: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక మరి బోల్డ్ గా మారిపోతుంది. తాజాగా ఆమె నటించిన గెహ్రాహియా సినిమాలో రొమాంటిక్ సీన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న దీపికా పదుకొనే.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ కోసం దిగిన కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో ఆమె విచిత్రమైన డ్రెస్‌లతో అందాల విందు చేయడంతో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 23, 2022 / 12:26 PM IST
    Follow us on

    Deepika Padukone: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక మరి బోల్డ్ గా మారిపోతుంది. తాజాగా ఆమె నటించిన గెహ్రాహియా సినిమాలో రొమాంటిక్ సీన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న దీపికా పదుకొనే.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ కోసం దిగిన కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో ఆమె విచిత్రమైన డ్రెస్‌లతో అందాల విందు చేయడంతో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి దీపిక ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

    Deepika Padukone

    దీంతో ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా ఇలా బోల్డ్ గా ముందుకు పోతుంది. దీపికా పదుకొణె నటించిన ‘గెహ్రయిన్’లో ఆమె నటించిన బోల్డ్ సీన్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. సెట్స్‌ లో అందరి ముందూ రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.

    Also Read:  మ‌త్స్య‌కారుల ఉపాధిని దెబ్బ‌తీసే జీవో 217 వెన‌క్కి తీసుకోవాల్సిందేనా?

    అలాగే ఆమె ముద్దు సీన్ల గురించి మాట్లాడింది. ‘గెహ్రాహియాలో సిద్ధాంత్‌ చతుర్వేదితో ఇంటిమేట్‌ సీన్స్‌లో నటించాను. ముద్దు సీన్లతో ప్రేక్షకులను ఎగ్జైట్‌ చేయాలన్న ఉద్దేశం లేదు. ముద్దులకు వయసుతో ముడిపెడితే అంగీకరించను’ అని అయినా ‘ముద్దు సీన్లకు వయసుతో పనేంటి..? అంటూ తాను ముద్దలకు ఎప్పుడైనా రెడీ అన్నట్టు చెప్పుకొచ్చింది ఈ స్టార్ బ్యూటీ. తన ముద్దు సీన్స్ గురించి తన భర్త ఎలా ఫీల్ అయ్యాడు అనే విషయం గురించి కూడా మాట్లాడింది.

    Deepika Padukone

    దీపక మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చూసిన రణ్ వీర్ సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా అందరి హృదయాలను తాకుతుంది అని చెప్పాడని చెప్పుకోచింది. మొత్తానికి ఈ భామ తన ముద్దులు గురించి ఏ మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడుతుంది దీపిక.

    Also Read: బీజేపీకి సైతం అస‌మ్మ‌తి పొగ త‌ప్ప‌డం లేదా?

    Tags