Funky Movie Twitter Talk: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్(Vishwak Sen), ఈసారి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో తీసిన చిత్రం ‘ఫంకీ'(Funky Movie). జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఓడతి నుండి బాగానే ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ వంటివి ఉండడం, పాటలు కొద్దహిట్ అవ్వడంతో ఈసారి విశ్వక్ సేన్ హిట్ కొట్టేస్తాడని అంతా భావించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మరియు ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఈ చిత్రం పై మూవీ టీం చాలా బలమైన నమ్మకం తో ఉన్నింది. ఆ కారణం చేతనే నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి లక్షకు పైగా డాలర్స్ ప్రీమియర్స్ షోస్ కి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు చూడబోతున్నాం.
#Funky A silly, over the top comedy where a few jokes land, but the rest is a complete dud!
The film is in the typical Anudeep style comedy zone, banking heavily on one-liners. The jokes work only in a few places, but the rest feels completely silly and gets irritating. The bad…
— Venky Reviews (@venkyreviews) February 13, 2026
ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, అనుదీప్ స్టైల్ లోనే వన్ లైన్ కామెడీ డైలాగ్స్ పంచులతో సాగిపోతుందట. కొన్ని జోక్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి, కానీ కొన్ని చాలా సిల్లీ గా అనిపించాయి. ఆ జోకులు నవ్వు రప్పించాల్సింది పోయి, ఆడియన్స్ కి చిరాకు రప్పించింది. ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్ల, న్యారేషన్ లో ఆర్గానిక్ ఫ్లో బాగా మిస్ అయ్యిందని ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక ‘ధీరే ధీరే’ సాంగ్ ఆన్ స్క్రీన్ మీద కూడా చాలా బాగా వచ్చిందట. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మోత బిలో యావరేజ్ రేంజ్ లో ఉందని అంటున్నారు. చాలా బాగా తీసే స్కోప్ ఉన్నప్పటికీ, అనుదీప్ తన మార్కు ని వదలకపోవడం వల్ల చిరాకు రప్పించే మూమెంట్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.
Typical Anudeep KV Movie
Galeez undhi#Funky— satya katakamsetti (@katakamsetti7) February 13, 2026
ఇక సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కంటే దారుణంగా ఉందట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని జోకులు అయినా పేలాయట, కానీ సెకండ్ హాఫ్ లో జోకులు మాత్రం కుళ్ళు జోకులే అని, ఆడియన్స్ ఒక రేంజ్ లో చిరాకు కలిగించిందని అంటున్నారు. సినిమాకు అతి పెద్ద మైనస్ ఏంటి అంటే, ఎడిటింగ్ అట. సన్నివేశాలు మొత్తం పేర్చినట్టే ఉంటాయి కానీ, ఒక ఫ్లో లో వెళ్లే విధంగా ఉండదట. డైరెక్టర్ అనుదీప్ కావాలని అడిగి మరీ ఇలా ఎడిటింగ్ చేయించుకున్నాడా?, లేకపోతే ఎడిటర్ టాలెంట్ యే అంతనా అనేది తెలియాల్సి ఉంది. ఆర్టిస్టుల డబ్బింగ్ కరెక్ట్ గా చెప్పలేదట. ఓవరాల్ గా హీరో విశ్వక్ సేన్ కి ఇలాంటి కామెడీ సెటప్ అసలు సూట్ కాలేదని, అనుదీప్ అవుట్ డేటెడ్ అయిపోతున్నాడు అంటూ ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ట్విట్టర్ నుండి కొన్ని రివ్యూస్ ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Anudeep writing is special
Watchable fun … 2.69/5 #Funky https://t.co/zPsxoS1npO— Sk (@ItzSaiKiran) February 13, 2026
#AOR #anaganagaokaraju Lanti ultra Rod movie ke dorakali nuvu festive vala miss ayav @nagavamsi84 #Funky tho Dorikesav ndku ra ilanti scrap nd cringe mvs ni teskostunav..!
— ╾━╤デ╦︻ ᥅Ⓥ Rᴄ千 (@_Mr_cool7) February 13, 2026
#AOR #anaganagaokaraju Lanti ultra Rod movie ke dorakali nuvu festive vala miss ayav @nagavamsi84 #Funky tho Dorikesav ndku ra ilanti scrap nd cringe mvs ni teskostunav..!
— ╾━╤デ╦︻ ᥅Ⓥ Rᴄ千 (@_Mr_cool7) February 13, 2026
Naveen tho tisunte confirm hit bomma, thana expressions,voice modulation,thana swag tho even avg one liners kuda peltay
Vishwak ki asalu suit avvaledu #Funky
— Vecna (@Flowerbase21613) February 13, 2026