Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Samantha: విడాకుల తర్వాత తొలిసారి.. సమంతను కలవబోతున్న నాగచైతన్య.. ప్లేస్ ఎక్కడంటే?

Naga Chaitanya Samantha: విడాకుల తర్వాత తొలిసారి.. సమంతను కలవబోతున్న నాగచైతన్య.. ప్లేస్ ఎక్కడంటే?

Naga Chaitanya Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య- సమంతలు సినిమాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మనస్పర్థలు వచ్చి ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. ఈ తరుణంలో వీరు దూరం అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ హల్ చల్ చేశాయి. అక్కినేని ఫ్యామిలీతోనే సమంత నాగచైతన్యకు దూరమైందని కొందరు వాదించగా.. సమంతనే ప్రైవసీ కోసం చైతూకు దూరంగా ఉంటుందని మరి కొందరు అన్నారు. అయితే ఇన్నాళ్లు ఎవరెన్ని ట్రోలింగ్స్ చేసినా అక్కినేని ఫ్యామిలీ స్పందించలేదు. కానీ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 సందర్భంగా అక్కినేని నాగార్జున సమంత పేరును ప్రస్తావించాడు. సమంతను తమ కుటుంబం మీట్ అవబోతున్నట్లు ప్రకటించారు.

సమంత ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నట్లు సమాచారం. ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల పాటు సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు విజయ్ దేవరకొండకు చాలా రోజుల తరువాత మంచి హిట్ దక్కిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 7 సందర్భంగా అక్కినేని నాగార్జున సమంత గురించి మాట్లాడారు. ఆమె సినిమా గురించి చెప్పాడు. ఆమెను కలుస్తామని అన్నాడు.

అయితే అందరూ అనుకున్నట్లు సమంతను నేరుగా కలవడం కాదు. సమంత నటించిన ‘ఖుషి’ సినిమా చూసేందుకు ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. గతంలో నాగచైతన్య నటించిన సినిమాలపై సమంత పరోక్షంగా తన సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసింది. ఆయన నటించిన ‘లవ్ స్టోరీ’ పై ఆసక్తికరంగా పోస్టు పెట్టింది. అయితే సమంత గురించి మాత్రం చైతూ పట్టించుకోవడం లేదు. కానీ నాగార్జున మాత్రం ఇలా ‘ఖుషీ’ సినిమా కోసం తమ ఫ్యామిలీ వెళ్తుందని ప్రకటించడం ఆసక్తిగా మారింది.

నాగచైతన్య-సమంతలు విడిపోయినా వారి మధ్య ప్రెండ్షిప్ బాండ్ అలాగే ఉంటుందని నాగ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సమంతపై తమకు అభిమానం ఉందన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే ఖుషి సినిమా చూసేందుకు వెళ్తామని అన్నారు. అయితే నాగచైతన్యకు మాత్రం ఇలా వెళ్లడం ఇష్టం లేదని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మాటను తీసేయలేక ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version