spot_img
Homeఎంటర్టైన్మెంట్Fans Surprised NTR At Mubai: వాళ్ళ అభిమానం ఎన్టీఆర్ ను కూడా...

Fans Surprised NTR At Mubai: వాళ్ళ అభిమానం ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది

Fans Surprised NTR At Mubai: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ పాత్ర విషయంలో కొన్ని చోట్ల ఫ్యాన్స్ నిరాశ పడినా.. చాలా చోట్ల అభిమానులు ఎన్టీఆర్ నటనకి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేశారు. నిజంగానే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్‌ తో పోటీ పడే నటుడే లేడు అన్నట్టు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతంగా ఉంది.

Fans Surprised NTR At Mubai
Jr NTR

ఫలితంగా ఎన్టీఆర్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఎన్టీఆర్ ఇంత గొప్ప నటుడా అంటూ బాలీవుడ్‌ సైతం ఆశ్చర్యపోయింది. మొత్తమ్మీద ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. భారీ కలెక్షన్లు సాధిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ లో ఎన్టీఆర్ దే ముఖ్య పాత్ర అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఆ రకంగా చాటుకుంటున్నారు.

Also Read: RRR 12 Days Collections: భారీగా తగ్గుతున్న కలెక్షన్స్.. కారణం అదే

పైగా ఉత్తరాదిలో ఎన్టీఆర్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నిన్న ఎన్టీఆర్ ముంబై వెళ్లారట. ముంబై లో ఓ హోటల్ లో దిగగానే అక్కడ స్థానిక ప్రేక్షకులు ఎన్టీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసారు. ఎన్టీఆర్ తో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. జై ఎన్టీఆర్.. జై భీమ్ అని నామజపంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోయిందట.

Fans Surprised NTR At Mubai
RRR

ఒక బాలీవుడ్ స్టార్ హీరోలకే ఇలా జరుగుతుంది. కానీ.. ఎన్టీఆర్ కి ఇలా జరగడం.. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఎన్టీఆర్ పై అమితమైన అభిమానాన్ని చూపించడం ఎన్టీఆర్ కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఎన్టీఆర్ తన దగ్గరకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఎన్టీఆర్ ను బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయాలని హిందీ ప్రేక్షకులు కోరారు.

తనకు హిందీలో అద్భుతమైన ఎంట్రీ లభించింది అని.. పైగా ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు తనకు జేజేలు పలుకుతున్నారని.. కచ్చితంగా హిందీలో కూడా ఇక నుంచి వరుస సినిమాలు చేస్తాను అంటూ ఎన్టీఆర్ వాళ్లతో అన్నారు.

Also Read:Rashmika Mandanna Diet Secrets: రష్మిక అందం వెనుక ఉన్న ‘డైట్’ సీక్రెట్ ఇదే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper