Homeఎంటర్టైన్మెంట్F3 New Poster: ‘ఎఫ్ 3’ కొత్త పోస్టర్.. తమన్నా అందమే మెయిన్...

F3 New Poster: ‘ఎఫ్ 3’ కొత్త పోస్టర్.. తమన్నా అందమే మెయిన్ హైలైట్ !

F3 New Poster: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ సినిమా టీమ్ అప్పుడే మ్యూజికల్ ప్రమోషన్‌ ను స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 22న ఈ సినిమా రెండో సాంగ్ ను ‘ఓ.. ఆ.. ఆహా ఆహా’ను రిలీజ్ చేయబోతుంది. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకి సంగీతం అందిస్తున్నాడు. తన ఎనర్జిటిక్ బిట్స్ తో సాంగ్ స్థాయిని దేవి రెండితులు పెంచాడట.

ఇక ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ ను కూడా వదిలారు. పోస్టర్‌ లో హీరోయిన్స్ ఒక పక్క తాడు లాగుతూ ఉంటే.. మరోపక్క వరుణ్ తేజ్ పోటీగా తాడు లాగుతూ కనిపించాడు. వెంకీ మాత్రం ఎప్పటిలాగే చిన్నపాటి స్టిల్ ఇచ్చాడు. అయితే, పోస్టర్ లో తమన్నా మాత్రం చాలా గ్లామర్‌గా కనిపించడానికి చాలా కష్టపడింది. ఆ కష్టం పోస్టర్ లో కనిపిస్తోంది లేండి. మీరు కూడా ఒక లుక్కేయండి.

F3 New Poster
F3

ముందు ఈ సాంగ్ ప్రోమో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట బాగానే ఆకట్టుకుంది. ఈ మొదటి ప్రోమోలో వెంకీ, వరుణ్ తేజ్ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. మొత్తానికి “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ ఫుట్ చాలా బాగుంది.

Also Read: Pulivendula Medical College: పులివెందుల మెడిక‌ల్ కాలేజీలో ఇంత జ‌రుగుతోందా.. ఇవేం అరాచ‌కాలండి బాబు..!

ఈ ప్రోమో.. సాంగ్ పైనే కాకుండా సినిమా పై కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది.

అదే విధంగా ఎఫ్ 2లోని వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ త‌మ‌న్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించి.. అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు.

ఇక ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.

Also Read: Telangana: ఆ వ‌ర్గం ఓట్లతోనే గ‌ట్టెక్కాలే.. అందుకే కేసీఆర్‌కు గిన్ని తంటాలు..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version