Homeఎంటర్టైన్మెంట్Evaru Meelo Koteeswarulu: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు డేట్ ఫిక్స్... బుల్లితెరపై ఎన్టీఆర్ -...

Evaru Meelo Koteeswarulu: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కు డేట్ ఫిక్స్… బుల్లితెరపై ఎన్టీఆర్ – మహేష్ వచ్చేది ఎప్పుడంటే ?

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభం కాకముందు జెమినీ టీవీ రేటింగ్స్ చాలా దారుణం గా ఉండేవి. ఈ షో ప్రారంభమయ్యాక మిగతా ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో పాటు జెమిని టీవి దూసుకుపోతుంది.

evaru meelo koteeswarulu mahesh episode telecasting on december 5
Mahesh Babu and Jr NTR in EMK Show

ఇటీవల  ఈ షో ద్వారా రవీంద్ర అనే వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రోగ్రాం కి  అప్పుడప్పుడు సినిమా సెలబ్రిటీలు వస్తుంటారు. తనదైన శైలిలో సినిమా తారలతో ఓ ఆట ఆడుకుంటాడు ఎన్టీఆర్. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు సొ కి రానున్న విషయం తెలిసిందే.

Also Read: ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారో అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ ఇచ్చింది జెమిని. ఈనెల 5న ఆదివారం రాత్రి 8.30 గంటలకు ఈ ఎపిసోడ్ ను టెలీకాస్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ను పూనకాల ఎపిసోడ్‌గా అభివర్ణిస్తూ కొద్ది రోజుల క్రితమే ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సారి తెరపై కనిపించనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. కాగా ఎన్టీఆర్ సంధించిన ఓ ప్రశ్నకు తడబడ్డ మహేష్ వీడియో కాల్ ఆప్షన్ ద్వారా పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు స్టార్ హీరోలు ఒకేసారి తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ అప్డేట్ తో అభిమానులు, ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నెలకొంది.    

Also Read: ఎన్టీఆర్ తో గేమ్.. ఇంతకీ మహేష్ ఎంత గెలుచుకున్నాడంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version