https://oktelugu.com/

ఛాన్స్ ల కోసమే బికినీ పోజులు.. హద్దు అదుపు లేదు !

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘ఇషా గుప్తా’ హీరోయిన్‌ గా కంటే కూడా, సోషల్ మీడియా హాట్ బేబీగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గ్యాప్ దొరికితే చాలు.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకి ‘హాట్‌ హాట్‌గా’ షోలతో కనువిందు చేస్తూ.. ముందుకు సాగుతుంది. అయితే ఈ ముదురు భామ బికినీ పోజులిచ్చినా… నెటిజన్లు కూడా పెద్దగా షాక్ అవ్వడం లేదు, అంతగా వాళ్లకు ‘ఇషా గుప్తా’ స్క్రీన్ షో అలవాటై అయిపొయింది అన్నమాట. ఏది ఏమైనా వయసు మీద […]

Written By: , Updated On : April 15, 2021 / 04:51 PM IST
Follow us on

Esha Gupta
బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘ఇషా గుప్తా’ హీరోయిన్‌ గా కంటే కూడా, సోషల్ మీడియా హాట్ బేబీగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. గ్యాప్ దొరికితే చాలు.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకి ‘హాట్‌ హాట్‌గా’ షోలతో కనువిందు చేస్తూ.. ముందుకు సాగుతుంది. అయితే ఈ ముదురు భామ బికినీ పోజులిచ్చినా… నెటిజన్లు కూడా పెద్దగా షాక్ అవ్వడం లేదు, అంతగా వాళ్లకు ‘ఇషా గుప్తా’ స్క్రీన్ షో అలవాటై అయిపొయింది అన్నమాట.

ఏది ఏమైనా వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం ‘ఇషా గుప్తా’ సొంతం. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా అమ్మడు అందాల ప్రదర్శనను మాత్రం ఎక్కడా ఆపడం లేదు. ఇదే ఆమెలో అందరికి నచ్చే అంశం అని ఆమె ఫాలోవర్స్ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఆ మధ్య అయితే ఇషా గుప్తా తన ప్రియుడితో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేసి వచ్చిన విషయం విదితమే.

ఆ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. మాల్దీవ్స్‌ లో ప్రకృతి అందాలు కంటే కూడా.. ఇషా గుప్తా శరీర అందాలే ఆ ఫొటోల్లో హైలైట్ అవ్వడంతో మొత్తానికి ఆ ఫోటోలు అప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు వల్లే అమ్మడుకు ఒకటి రెండు యాడ్స్ కూడా వచ్చాయి. అందుకేనేమో మళ్ళీ కొత్త హాట్ ఫోటో షూట్ లో బికినీలో రెచ్చిపోయి మరీ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తమ్మీద సినిమాల్లో మళ్ళీ బిజీగా అవ్వడానికి.. అలాగే నాలుగు యాడ్స్ సంపాదించుకోవడానికి ఇషా గుప్తా ఈ రకంగా ముందుకుపోతుంది. ఇక హిందీలోనూ ఒకటి రెండు సినిమాలకు కమిట్‌ అయిందని వార్తలు వచ్చినా… ఇషా కెరీర్‌ మాత్రం సరైన ట్రాక్ ఎక్కలేదు. అవన్నీ పక్కన పడితే ‌ ఇషా గుప్తా తన బికినీ పోజులతో కుర్రకారుని స్వీట్‌ స్వీట్‌గా చంపేస్తోందన్నమాట.!