Homeఎంటర్టైన్మెంట్Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి... ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి… ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్

Shyam Singha Roy: నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “శ్యామ్ సింగరాయ్”. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా ఈ మూవీ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.

edo edo song out from nani shyam singaroy movie
Shyam Singha Roy

తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఏదో ఏదో అంటూ సాగే ఈ పాటను నాని, కృతి శెట్టి పై రూపొందించారు. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే… మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే. మేయర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా… చైతన్య అంబడిపూడి ఆలపించారు. లిరికల్ వీడియోస్ లో చూపించిన కొన్ని సీన్స్ రొమాంటిక్‌గా ఉన్నాయి. నాని, కృతి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. ముఖ్యంగా చివర్లో  ఓ చిన్న ముద్దును చూపించి… ఆ తర్వాత కృతిని నాని దగ్గరకు తీసుకున్న తర్వాత సీన్ కట్ చేశారు.

Also Read: Hyper Aadi – Raising Raju: హైపర్ ఆది టీమ్ కి అందుకే దూరమయ్యా… రైజింగ్ రాజు కామెంట్స్

ఈ సినిమాను డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. నాని కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావ‌డం విశేషం.

Also Read: Shyam Singaroy: శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి… ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version