Homeఎంటర్టైన్మెంట్Two Heroines Fell In Love With NTR: అప్పట్లో ఎన్టీఆర్ తో ప్రేమాయణం నడిపిన...

Two Heroines Fell In Love With NTR: అప్పట్లో ఎన్టీఆర్ తో ప్రేమాయణం నడిపిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Two Heroines Fell In Love With NTR: టాలీవుడ్ లో యంగ్ టైగర్ కి ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే..ఇన్ని రోజులు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్ , #RRR సినిమాతో దేశం లోనే మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకడిగా మారాడు..కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఎన్టీఆర్ టెంపర్ సినిమాకి ముందు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు..కానీ టెంపర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇక నుండి మిమల్ని నిరాశ పరిచే సినిమాలు చెయ్యను అని అభిమానుల సమక్షం లో మాటిచ్చాడు..ఇచ్చిన మాట ప్రకారమే ఆ సినిమా నుండి #RRR వరుకు వరుసగా 6 హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోలలో ఒకడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు..ఇది ఇలా ఉండగా సినిమా హీరో అన్న తర్వాత కచ్చితంగా పాలనా హీరోయిన్ తో లింక్స్ ఉన్నాయంటూ రూమర్స్ రావడం సర్వసాధారణం..కానీ ఇన్నేళ్ల జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అలాంటి రూమర్స్ పెద్దగా రాలేదు..కానీ ఆయనకీ సంబంధించిన కొన్ని విషయాలు ఎవ్వరికి తెలియనివి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి అనే హీరోయిన్ తో నరసింహుడు మరియు అశోక్ అనే సినిమాలు చేసాడు..ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచింది..అయితే ఈ సినిమాల షూటింగ్స్ సమయం లోనే ఎన్టీఆర్ సమీరా రెడ్డి తో బాగా క్లోజ్ అయ్యాడని..అప్పట్లో సమీరా రెడ్డి కోసం ఎన్టీఆర్ విలువైన బహుమతులు కూడా తరుచూ ఇస్తూండేవాడని..ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి..అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ ప్రేమ పెళ్లి వరుకు పోలేదు..ఇక ఆ తర్వాత 2014 వ సంవత్సరం లో సమీరా రెడ్డి అక్షయ్ వర్దె అనే అతనిని పెళ్లి చేసుకొని స్థిరపడిపోయింది..అంతే కాకుండా అప్పట్లో ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 మరియు అల్లరి రాముడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన గజాల కూడా ఎన్టీఆర్ ని ప్రేమించినట్టు వార్తలు వినిపించాయి..అయితే ఎన్టీఆర్ మాత్రం ఆమె లవ్ ని రిజెక్ట్ చేసినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యేవి..ఎన్టీఆర్ అప్పట్లో తన ప్రేమని ఒప్పుకోకపోయేసరికి సూసైడ్ ప్రయత్నం కూడా చేసిందనే వార్త అప్పట్లో పెద్ద దుమారమే రేపింది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియదు..ఇలా ఎన్టీఆర్ పై ఇండస్ట్రీ లో కేవలం ఈ రెండు రూమర్స్ మాత్రమే ప్రచారం లో ఉండేవి.

Two Heroines Fell In Love With NTR
Tarak, Sameera Reddy

Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper