ఎంటర్టైన్మెంట్Tollywood: గ్యాప్ వచ్చిందని ఇంకొకటి చేయకండి.. సినీ పెద్దల సలహా !

Tollywood: గ్యాప్ వచ్చిందని ఇంకొకటి చేయకండి.. సినీ పెద్దల సలహా !

Tollywood: ఒక డైరెక్టర్ కు ఒకసారి స్టార్ డమ్ వచ్చాక, ముఖ్యంగా అతని పై ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి కలిగాక, అతని సినిమాలకు మార్కెట్ క్రియేట్ అయ్యాక, ఏది పడితే అది సినిమాగా తీయడానికి ఏ డైరెక్టర్ ఇష్టపడడు. పైగా ఒక్కో సినిమాకు సంవత్సరాల తరబడి తన సమయాన్ని కేటాయిస్తాడు. కానీ కొందరు దర్శకులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు.
kondapolam and manchi rojulochaie
చేతిలో ఓ సినిమా పెట్టుకుని.. ఆ సినిమా షూట్ చేస్తూనే.. చిన్న గ్యాప్ వస్తే మరో సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తారు. అసలు ర‌న్నింగ్ లో ఒక సినిమా ఉన్న‌ప్పుడు, ఏ దర్శకుడు అయినా మ‌రో సినిమా చేయ‌డం అంటే.. అది అంత ఈజీ కాదు. డైరెక్టర్ అంటే.. ఆ సినిమాకు కర్త కర్మ క్రియ. అందుకే ఒకే క‌థ‌ పై ఫుల్ ఫోక‌స్ పెట్టి పని చేయాలి.

అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాల్ని డీల్ చేసే ద‌ర్శ‌కులు మనకు క‌నిపించ‌రు. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి దర్శకుల హడావుడి ఎక్కువైపోయింది. వాళ్ళల్లో మెయిన్ గా ముచ్చటించుకోవాల్సిన పేర్లు క్రిష్, మారుతి. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హ‌ర హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమా చేస్తున్నాడు. మధ్యలో కరోనా వచ్చి షూట్ కి కాస్త గ్యాప్ వచ్చింది.

దాంతో వెంట‌నే ‘కొండ‌పొలం’ అంటూ ఒక సినిమా మొద‌లెట్టి ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ కూడా చేశాడు. అసలు చేతిలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా ఉన్ప‌ప్పుడు, చిన్న హీరోతో సినిమా చేసి.. ప్లాప్ అవ్వడం అవసరమా ? చిన్న సినిమా అయినా అది తేడా కొడితే, కచ్చితంగా ఆ ప్ర‌భావం పెద్ద సినిమా పై ప‌డుతుందని క్రిష్ ఎందుకు బావించలేదో ?

Also Read: Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్

ఇక మరో డైరెక్టర్ మారుతి. గోపీచంద్ తో మారుతి ప్రస్తుతం ‘పక్కా క‌మ‌ర్షియ‌ల్‌’ అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా షూట్ కి గ్యాప్ వచ్చింది. వెంటనే ‘మంచి రోజులొచ్చాయి’ అంటూ కేవ‌లం 30 రోజుల్లో ఈ సినిమా చేశాడు. సినిమా రిలీజ్ అయింది. బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అసలుకే మోసం వచ్చింది. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా మార్కెట్ పై ఈ ప్లాప్ టాక్ పడే అవకాశం ఉంది. అందుకే ఇక గ్యాప్ వచ్చిందని.. ఇంకొకటి చేయకండి అంటూ సినీ పెద్దల నుంచి వీళ్లకు సలహాలు వస్తున్నాయి.

Also Read: Puneeth Rajkumar: పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన… నటుడు రాజేంద్ర ప్రసాద్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version