https://oktelugu.com/

Director Trivikram Srinivas: కొత్త హీరోయిన్ మోజులో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

Director Trivikram Srinivas: టాలీవుడ్ లో టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు..రచయిత గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదిగిన తీరు రాబొయ్యే కొత్త డైరెక్టర్స్ కి ఒక్క ఆదర్శం అని చెప్పొచ్చు..ఈయన సినిమా అంటే ఒక్క బ్రాండ్..హీరో తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ కొల్లగొట్టే సత్తా ఉన్న దర్శకుడు..అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 10:38 AM IST

    Trivikram Srinivas

    Follow us on

    Director Trivikram Srinivas: టాలీవుడ్ లో టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు..రచయిత గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన అంచలంచలుగా ఎదిగిన తీరు రాబొయ్యే కొత్త డైరెక్టర్స్ కి ఒక్క ఆదర్శం అని చెప్పొచ్చు..ఈయన సినిమా అంటే ఒక్క బ్రాండ్..హీరో తో సంబంధం లేకుండా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ కొల్లగొట్టే సత్తా ఉన్న దర్శకుడు..అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న ఒక్క సెంటిమెంట్ సోషల్ మీడియా లో ఆయనపై నెటిజెన్ల ట్రోల్ల్స్ చేసేలా చేస్తున్నాయి.త్రివిక్రమ్ తన సినిమాలకు ఆయన గతం లో చేసిన హీరోయిన్స్ ని రిపీట్ చేస్తూ ఉండడం, అలవాటు అనే విషయం మన అందరికి తెలిసిందే..జల్సా సినిమాలో నటించిన ఇలియానా తో మరోసారి జులాయి అనే సినిమా చేసాడు..జల్సా సినిమా సమయం లో ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన పార్వతి మిల్టన్ తో త్రివిక్రమ్ డేటింగ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి..ఇక ఈ సినిమా తర్వాత ఆయన సమంత తో వరుసగా అత్తారింటికి దారేది..సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అఆ వంటి సినిమాలు చేసాడు.

    Trivikram Srinivas

    Also Read: Star Heroine: హీరోయిన్ నైట్ బిజినెస్ బంద్.. ఈమెవరో గురు పట్టగలరా ?

    వరుసగా సమంత తో అన్ని సినిమాలు చెయ్యడం తో త్రివిక్రమ్ సమంత తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా అప్పట్లో గట్టిగ వినిపించాయి..ఇక ఆ తర్వాత ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే తో కూడా వరుసగా అరవింద సమేత మరియు అలా వైకుంఠపురం లో వంటి సినిమాలు చేసాడు..త్వరలో ఆయన మహేష్ బాబు తో చెయ్యబొయ్యే సినిమాలో కూడా పూజ హెగ్డేనే హీరోయిన్..వీళ్లిద్దరి మధ్య కూడా ఎదో జరుగుతుంది అంటూ సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి నెటిజెన్స్ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము..ఇప్పుడు లేటెస్ట్ గా సంయుక్త మీనన్ ని త్రివిక్రమ్ బాగా ప్రోత్సహిస్తునట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు..ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో రానా కి జోడిగా సంయుక్త మీనన్ చేసింది..ఇప్పుడు త్వరలో ఆయన పవన్ కళ్యాణ్ తో తియ్యబోతున్న వినోదయ్యా సీతం రీమేక్ లో కూడా సంయుక్త మీనన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట..ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎందుకు చేసిన హీరోయిన్ తోనే పదే పదే సినిమాలు చేస్తాడు అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.

    Samyuktha Menon, Pavan Kalyan

    Also Read: GST Council Tilts Towards Rate Hikes: మోడీ బాదుడు: ఆఖరుకు పెరుగు, మాంసాన్ని కూడా వదలవా?

    Recommended Videos:


    Tags