Lyricist Chandrabose: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే బిజినెస్ కి సంబంధించిన ఇండస్ట్రీ అనేది మనందరికి తెలిసిందే…ముఖ్యంగా స్టార్ హీరోలు భారీ సినిమాలను తీస్తూ ముందుకు సాగుతుంటే ప్రొడ్యూసర్లు మాత్రం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి ప్రాఫిట్స్ అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇట్లాంటి క్రమం లోనే ఒక సినిమా సక్సెస్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని అందులో ఉండే విధంగా చూసుకుంటూ ముందుకు సాగేవారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట రాబోతున్న సినిమాలతో పాన్ ఇండియాని శాసించే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగాలని ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకు మంచి గుర్తింపు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా సినిమా ఇండస్ట్రీ ద్వారా కూడా కొంతమంది కొన్ని బిజినెస్ లను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబోస్ లాంటి లిరిక్ రైటర్ చాలా మంచి సాంగ్స్ రాశాడు. అయితే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక ప్రోగ్రాంకి చంద్రబోస్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ఆ ప్రోగ్రాం లో మాట్లాడుతూ ‘ బడ్జెట్ పద్మనాభం’ సినిమాలో ఆయన రాసిన ‘ఎవరేమి అనుకున్న నువ్వు వెళ్లే రాజ్యానా రాజు నువ్వే బంటు నువ్వే’ అంటూ వచ్చే పాట పాడాడు.
Also Read: ఈ ఫొటోలో అమీర్ ఖాన్ తో కనిపిస్తున్న ఈమె టాలీవుడ్ స్టార్ హీరో కి మరదలు.. ఎవరో గుర్తుపట్టగలరా?
ఇక అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంవత్సరంలో వచ్చే ప్రాఫిట్స్ కంటే 150 కోట్లు అదనంగా వచ్చాయని అదంతా చంద్రబోస్ వల్లే వచ్చాయని ఇన్సూరెన్స్ సంస్థ వారు ఆయనకు చెప్పారట. ఇక మొత్తానికైతే చంద్రబోస్ వల్ల ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 150 కోట్లు లాభాన్ని అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల వరకు లాభాలు వచ్చాయనే చెప్పాలి…
Also Read: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ ను బట్టి చూస్తే సినిమాలో ఆ ఒక్కటి మైనస్ అయ్యే అవకాశం ఉందా..?
ఇక 2000 లకు పైన సాంగ్స్ రాసిన చంద్రబోస్ (Chandrabose) స్టార్ లిరిక్ రైటర్ గా ఎదిగాడు. పెద్ద సినిమాకు సాంగ్స్ రాస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చంద్రబోస్ చాలా బాగా పాటలను రాసి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమాలో ఆయన రాసిన పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి…ఇండియా మొత్తం సేవ్ సాంగ్స్ వినిపిస్తుండటం విశేషం…ఇక రాబోయే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా ఆయన చాలా చక్కటి సాంగ్స్ రాస్తున్నారట…