spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Box Office Collection: 'దురంధర్ 2' లాంగ్ రన్ లో ఎంత వసూలు...

Dhurandhar 2 Box Office Collection: ‘దురంధర్ 2’ లాంగ్ రన్ లో ఎంత వసూలు చేసే అవకాశం ఉందంటే..?

Dhurandhar 2 Box Office Collection: గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా డీలా పడిపోయింది. ఖాన్ త్రయం లాంటి స్టార్ హీరోలు సినిమాలు చేసిన కూడా అవేవీ ప్రేక్షకులను అలరించడం లేదు. షారుక్ ఖాన్ చేసిన ఒకటి రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన కూడా అవి పెద్దగా ప్రేక్షకుల్లో ఆదరణను అయితే సంపాదించుకోవడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ ఇంతలో గత సంవత్సరం రన్వీర్ సింగ్ చేసిన ‘దురంధర్’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా 1300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక రన్వీర్ సింగ్ ఒక్కసారిగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించిన హీరో లిస్ట్ లో చేరిపోయాడు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన ‘దురంధర్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు 100 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమాలు మరికొన్ని రోజుల్లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి.

ఈ సినిమా దాదాపు 1800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. దానిని నిజం చేస్తూ ఈ సినిమా నిజంగానే 1800 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్ట కలుగుతుందా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు పోటీని ఇస్తూ టాప్ లెవల్లో నిలిచే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలందరు ఈ సినిమా బాగుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. రీసెంట్ గా రాజమౌళి సైతం ఈ సినిమా బాగుంది అంటూ ట్విట్ చేశాడు. వీళ్ళందరి మాటలను బట్టి చూస్తే తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ ను కొల్లగొడుతుందనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper