Homeఎంటర్టైన్మెంట్Devara vs OG: దేవర vs ఓజీ ఈ రెండింటి లో ఏ సినిమా సత్తా...

Devara vs OG: దేవర vs ఓజీ ఈ రెండింటి లో ఏ సినిమా సత్తా చాటబోతుందంటే..?

Devara vs OG: ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీయార్ హీరోగా వస్తున్న దేవర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే మొదట సినిమా యూనిట్ ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయినప్పటికీ ఆ సమయానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడంతో ఈ సినిమాని అక్టోబర్ కి పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఎలాంటి క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నాడు అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశంగా మారింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో చాలా కొత్తదనాన్ని సంతరించుకోవాలనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు చాలా రోజులపాటు ఈ సినిమాని ఏ మిస్టెక్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా డిఫరెంట్ అటెంప్ట్ గానే తెరకెక్కుతుంది..ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా లో తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు ఈ రెండు సినిమాలు కూడా ఒక వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

కాబట్టి ఈ రెండింట్లో ఏ సినిమా తన సత్తా చాటుకోబోతుంది అనే విధంగా ఈ రెండు సినిమాల మధ్య పోటీ అయితే నెలకొంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల మీద విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. పాన్ ఇండియాలో ఎన్టీయార్ సోలో హీరోగా సక్సెస్ సాధిస్తాడా లేదా.? ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టగలడా అనే అంచనాలైతే ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper