OTT Movies: ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలై రెండు వారాలు అవుతున్నా.. థియేటర్స్ లో సందడి తగ్గలేదు. పండగ సెలవలు కలిసొస్తున్నాయి. దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ. 466 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 58 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, హిందీలో బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఎన్టీఆర్ కి దేవర రూపంలో భారీ హిట్ పడింది. ఇక దసరా కానుకగా గోపీచంద్ నటించిన విశ్వం విడుదల అవుతుంది. హిట్ లేక ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్ల-గోపీచంద్ కాంబోలో వస్తున్న చిత్రం విశ్వం.
సుహాస్ హీరోగా నటించిన జనక అయితే గనక, సుధీర్ బాబు, సాయాజీ షిండే ప్రధాన పాత్రలు చేసిన మా నాన్న సూపర్ హీరో చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ దసరాకు విడుదలవుతున్న భారీ చిత్రం వేట్టయాన్. రజినీకాంత్ హీరోగా నటించారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అన్ లిమిటెడ్ కంటెంట్ తో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచేందుకు రెడీ అయ్యాయి.
నెట్ఫ్లిక్స్
ది మెహెండెజ్ బ్రదర్స్- క్రైమ్ డాక్యుమెంటరీ- అక్టోబర్ 7
యంగ్ షెల్డన్-ఇంగ్లీష్ మూవీ-అక్టోబర్ 8
ఖేల్ ఖేల్ మే – హిందీ సినిమా-అక్టోబర్ 9
స్టార్టింగ్-వెబ్ సిరీస్-అక్టోబర్ 9
గర్ల్ హాంట్స్ బాయ్ – అక్టోబర్ 10
మాన్స్టర్ హై-ఇంగ్లీష్ మూవీ-అక్టోబర్ 10
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4, పార్ట్ 1 వెబ్ సిరీస్-అక్టోబర్ 10
టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్-యానిమేటెడ్ సిరీస్-అక్టోబర్ 10
లోన్లీ ప్లానెట్-అక్టోబర్ 11
అప్ రైజింగ్-కొరియన్ సిరీస్-అక్టోబర్ 11
ది గ్రేట్ ఇండియన్ కపిల్ – టాక్ షో-అక్టోబర్ 12
సోనీ లివ్
జై మహేంద్రన్ -మలయాళం మూవీ- అక్టోబర్ 11
రాత్ జవాన్ హై-హిందీ వెబ్ సిరీస్-అక్టోబర్ 11
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
సర్ఫిరా-బాలీవుడ్ మూవీ-అక్టోబర్ 11
వారై – తమిళ సినిమా -అక్టోబర్ 11
అమెజాన్ ప్రైమ్
సిటాడెల్: డయానా – అక్టోబర్ 10
జియో సినిమా
గుటర్ గూ – హిందీ సినిమా- అక్టోబర్ 11
టీకప్ – హాలీవుడ్ మూవీ- అక్టోబర్ 11
యాపిల్ టీవీ ప్లస్
డిస్క్లైమర్-అక్టోబర్ 11
ఆహా
లెవెల్ క్రాప్-మలయాళ సినిమా- అక్టోబర్ 11
గొర్రె పురాణం- తెలుగు సినిమా- అక్టోబర్ 11