https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఫ్యాన్స్ కి పునకాలు రాబోతున్నాయా..? ఇంతకీ ఏం ప్లాన్ చేశావ్ బాబీ…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 12:58 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ సినిమా థియేటర్లోకి వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నేపథ్యంలో జనవరి 12వ తేదీన ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య బాబు మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ని ఓపెన్ చేసిన సినిమా మేకర్స్ భారీ గా టిక్కెట్లు అమ్ముడుపోవడాన్ని చూస్తూ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయనే కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా బాబి లాంటి దర్శకుడు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి యావత్ తెలుగు ప్రేక్షకులందరిలో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే బాలయ్య వరుసగా మూడు సక్సెస్ లతో మంచి విజయాలను అందుకొని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఈ ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ను సాధిస్తుంది అంటూ చాలామంది చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాలయ్య బాబు మరోసారి తన పంజా దెబ్బను బాక్సాఫీస్ కి రుచి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే దర్శకుడు బాబీ ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఇంటర్వెల్ ని రాసుకున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇంటర్ వెల్ లో వచ్చే ట్విస్ట్ కి ఒక్కొక్కరికి మతి పోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి బాబీ సినిమాల్లో ట్విస్టు లు చాలా బాగుంటాయి. మొత్తానికైతే ఆయన ఇంటర్ వెల్ లో ఒక హై ఎలివేషన్ ఇచ్చి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనేది తెలుస్తోంది. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా ఎలివేట్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

    మరి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి మైండ్ పోతుందని కూడా చాలామంది చెబుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సినిమా మేకర్స్ అయితే చెబుతున్నారు. జనవరి 12వ తేదీన యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం పక్క అంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…