spot_img
Homeఎంటర్టైన్మెంట్Daksha Nagarkar: దక్ష నగార్కర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరంతే!

Daksha Nagarkar: దక్ష నగార్కర్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరంతే!

Daksha Nagarkar: తెలుగులో గ్లామర్ తారలకు కొదవలేదు. పరాయిభాష వారయినా ఇక్కడ రాణించిన వారే ఎక్కువ. దీంతో ఒకటి రెండు సినిమాల్లో మెరిసి తరువాత తెరమరుగు అవుతున్నారు దీంతో కొత్త కొత్త హీరోయిన్లతో తెలుగు సినిమా సందడి చేస్తోంది. ఈ నేపథ్యలో హుషారు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన నటి దక్ష నగార్కర్. తన అందాలతో అందరికి కనువిందు చేసింది. ఎలాంటి పాత్రనయినా అవలీలగా చేస్తానని నిరూపించింది. దీంతో ఆమె తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

Daksha Nagarkar
Daksha Nagarkar

జాంబిరెడ్డిలో తనదైన నటనతో అలరించినా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తన పిక్ లు పెడుతూ సందడి చేస్తోంది. అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటోంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతోంది. అందాలతో కనువిందు చేస్తోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పోస్టులు పెడుతూ వారి కామెంట్లు చూసి ఎంజాయ్ చేస్తోంది. ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించాలని ఆరాట పడుతోంది.

Also Read: Namita Baby Shower: నమితకు సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో

Daksha Nagarkar
Daksha Nagarkar

ఇక రవితేజతో రావణాసుర చిత్రంలో నటిస్తోంది. ఇందులో తన అందాలు ఆరబోస్తోంది. గ్లామర్ తో అందరిని పిండేయాలని చూస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ సినిమా కావడంతో మాస్ ను ఎంటర్ టైన్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్లుగా దక్ష నగార్కర్ తోపాటు మరో ముగ్గురు ఉన్నారు. మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత, ఫరీదా అబ్దుల్లా నటిస్తున్నారు దీంతో ఎవరికి వారే మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తున్నారు.

Daksha Nagarkar
Daksha Nagarkar

ఇక ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. సుశాంత్ కూడా ఓ మంచి పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ రావణాసుర చిత్రంపై అందరికి ఆశలు ఉన్నాయి. ఎలాగైనా ఇందులో తమ టాలెంట్ చూపించి మరిన్ని చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణంపై అందరి దృష్టి పడుతోంది.

Daksha Nagarkar
Daksha Nagarkar

ఈ చిత్రంతో తన దశ తిరిగేలా చూసుకోవాలని దక్ష ఆరాటపడుతోంది. ఆఫర్లు భారీగా వస్తే రాబోయే కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె ఆశ. కానీ ఆమె ఆశ నెరవేరుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. అన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సిందే మరి. మన చేతుల్లో ఏముంటుంది.

Also Read:Samantha: హాట్ హాట్ సమంత… అసలు తగ్గడం లేదుగా!
Recommended Videos

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper