https://oktelugu.com/

Krithi Shetty: బెడ్ పై ఒంటరిగా కృతి శెట్టి విరహవేదన… ఉప్పెన బ్యూటీ ఫోజులు చూస్తే నిద్ర కరువు!

కృతి శెట్టి ఒక్కసారిగా నెమ్మదించింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కృతి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ డిజాస్టర్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటించాడు.

Written By: , Updated On : May 30, 2023 / 08:56 AM IST
Krithi Shetty

Krithi Shetty

Follow us on

Krithi Shetty: మడిగట్టుకు కూర్చుంటే అవకాశాలు రావు. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు తెగించాల్సిందే. పరాజయాల్లో ఉన్న కృతి శెట్టి పంథా మార్చింది. ఈ హోమ్లీ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా హాట్నెస్ కి తెరలేపుతుంది. తాజా ఫోటో షూట్ లో కృతి రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలు చూపిస్తూ బెడ్ పై క్రేజీ ఫోజులిచ్చింది. కృతి బోల్డ్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

కృతి శెట్టి ఒక్కసారిగా నెమ్మదించింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కృతి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ డిజాస్టర్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటించాడు. వీరి కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. గతంలో బంగార్రాజు మూవీ చేశారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.

గత ఏడాది కృతి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. హ్యాట్రిక్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్న కృతి ఇప్పుడు ఐరన్ లెగ్ ఇమేజ్ కి పడిపోయారు. అధికారికంగా కృతి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఒక మలయాళ చిత్రం చేస్తుంది. స్టార్ హీరో మూవీలో ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఉప్పెన మూవీతో హీరోయిన్ గా మారిన కృతి శెట్టి… సంచలన విజయం నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఉప్పెన కోట్లు కొల్లగొట్టింది. ఆ మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అనంతరం నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలు సాధించడంతో కృతికి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆమె ఫెయిల్యూర్స్ లో ఉంది. అదే సమయంలో మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కృతి గట్టి పోటీ ఎదురవుతుంది, శ్రీలీల టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయ్యారు.