Coolie movie update: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్(Rajinikanth) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అక్కడ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనను సూపర్ స్టార్ గా మార్చాయి. ఇక ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతూ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు చాలామంది తెలుగు అభిమానులు సైతం రజనీకాంత్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి రజనీకాంత్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ప్రస్తుతం లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraj) డైరెక్షన్లో చేస్తున్న కూలి (Cooli) సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్న రజనీకాంత్ భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు మొత్తాన్ని పూర్తి చేసిన సినిమా యూనిట్ ఫస్ట్ కాపీని కూడా రెడీ చేశారట.
Also Read: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా క్లైమాక్స్ ఫైట్ ను అక్కడ షూట్ చేయబోతున్నారా..?
Watched Private Screening of #Coolie Terrific Film! #AamirKhan in a never-seen-before avatar, #Rajinikanth solid as ever #Nagarjuna, #ShrutiHaasan , Pooja, Upendra everyone nailed it
Anirudh’s BGM = Masterstroke
#LokeshKanagaraj delivers a MASS BLOCKBUSTER!Rating: 5 pic.twitter.com/8W6zx7JB7i
— Kuldeep Gadhvi (@kuldeepgadhvi70) July 12, 2025