Homeఎంటర్టైన్మెంట్Comedian Riyaz: జనసేన నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి... బుల్లితెర కమెడియన్ రియాజ్

Comedian Riyaz: జనసేన నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి… బుల్లితెర కమెడియన్ రియాజ్

Comedian Riyaz: సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రులుగా కూడా పని చేశారు. కాగా ప్రస్తుతం పలువురు నటీనటులు ఎమ్మెల్యే గా కూడా కొనసాగుతూ నటిస్తున్నారు. వారిలో బాలకృష్ణ, నటి రోజా ఉండగా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాడు ఒక బుల్లితెర కమెడియన్.  జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘అదిరింది’ షో ద్వారా కమెడియన్ రియాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

comedian riyaz going to participate in muncipal elections from janasena party

ఈ షోలో తన కామెడీతో అందర్నీ అలరించాడు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేస్తున్నాడు. సద్దాం స్కిట్స్ లో నటించే రియాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని షోలో వేసే స్కిట్స్ ద్వారా తెలిపాడు. చాలా మంది సెలబ్రిటీలు, ఆర్టిస్టులు జనసేనకు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు కానీ ఎవరూ జనసేనలో చేరట్లేదు అనే చెప్పాలి.

అయితే తాజాగా రియాజ్ తాను జనసేన పార్టీలో చేరుతున్నానని నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలోనే వీటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version