Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తెలుగు కథానాయిక దివి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ భావాన్ని వ్యక్తి పరచటానికి మాటలు సరిపోవు అంటోది.
జాక్వలైన్ ఫెర్నాండేజ్ అంటేనే బోల్డ్ బ్యూటీ. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో ఎక్స్ పోజింగ్ తో అలరించే ఈ భామ, తాజాగా చీరకట్టులో దిగిన ఫొటోలను పంచుకుంది. మొత్తానికి తన లేటెస్ట్ ఫొటోలతో యువత మతి పోగొడుతుంది.
బ్యాలెన్స్ డైట్ అంటూ పిజ్జా తింటున్న ఫొటోను యాంకర్ అనసూయ పంచుకుంది.
బెస్ట్ ఫ్రెండ్ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది దీప్తి సునయన.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ను చూపిస్తూ ఫోటో షూట్ చేసింది.
పెళ్లి కూతురి గెటప్ లో అలరించింది అనుపమ పరమేశ్వరన్.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
[…] Also Read: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు […]
[…] Samantha Fire On Nitizans: ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌కి టాలీవుడ్ బ్యూటీ సమంత హజరయ్యారు. కాగా ఆ ఫంక్షన్‌లో సమంత ధరించిన దుస్తులపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్‌పై సమంత ఘాటుగా స్పందించింది. ‘‘ఇప్పుడు మనం 2022లో ఉన్నాం.. ఇప్పటికీ స్త్రీ ధరించే డ్రెస్‌ల ఆధారంగా జడ్జ్ చేయడం మానేసి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టుకోలేమా?’’ అంటూ స్పందించింది. […]
[…] Bollywood Trends : బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కచ్చా బాదమ్ పాట ఫేం భుబన్ బద్యాకర్ తనకు సెలబ్రిటీ హోదా వచ్చిందని.. డబ్బులు కూడా బాగానే వచ్చాయని,. దీంతో ఇక తాను పల్లీలు అమ్మనని పేర్కొన్నాడు. దీనిపై ఓవర్ నైట్ సెలబ్రిటీ కాగానే.. అన్నం పెట్టిన పనిని ఎలా వదిలేస్తారు అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై ఓ ఫంక్షన్లో మాట్లాడిన భుబన్.. సెలబ్రిటీ హోదా ఉన్నా పల్లీలు అమ్ముతానని, ఇటీవల పల్లీలు అమ్మనన్నందుకు క్షమాపణలు తెలుపుతున్నా అన్నాడు. […]