Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. మాజీ బ్యూటీ సమీరా రెడ్డి పదేళ్ల క్రితం దిగిన తన ఫొటోని షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇక తన పాత ఫోటోల్లో చాలా అందంగా ఉన్నాను కదా అంటూ సమీరా రెడ్డి సంబరపడిపోయింది.

క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన ఫొటోల్ని పోస్ట్ చేస్తూ ‘ముద్దు కావాలి” అని సరదాగా రాసుకొచ్చింది. అన్నట్టు అనుపమ పరమేశ్వరన్ లో మంచి కవయిత్రి కూడా ఉంది. అప్పుడప్పుడు ఆమె కొన్ని కవితలు కూడా రాస్తూ ఉంటుంది.
Also Read: CM KCR: వడ్ల కొనుగోలుపై కేసీఆరే ఇంత పని చేశారా.. అప్పుడెందుకు నిరసన చేయలేదు సార్..
హాట్ బ్యూటీ స్తన్నీ లియోనీ ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. ఇక ఈ వీడియోలో ఆమె ఎప్పటిలాగే హాట్ గా కనిపించింది. పైగా ఓ బీచ్‌లో పరిగెడుతూ కనిపించింది.
మాజీ అందాల తార లైలా గుర్తు ఉంది కదా. ఈ మధ్య ఛాన్స్ ల కోసం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది లేండి. ఈ క్రమంలో తెగ పోస్ట్ లు పెడుతుంది. తాజాగా సోషల్ లుక్ లో నవ్వులు చిందిస్తూ కనిపించింది.
వయసు పెరుగుతున్నా గ్లామర్ మాత్రం తగ్గడం లేదు అన్నట్టు ఫోజులు పెట్టి ఫోటోలు దిగి మరీ.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది సీనియర్ బ్యూటీ శ్రీయా.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
Also Read: Paracetamol Price: జ్వరం వచ్చినా గమ్మునుండుర్రీ..! 800 ఔషధాల రేట్లు పెంచిన మోడీ సార్
[…] RRR 2nd Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు సెకండ్ డే కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా భారీ రికార్డుల క్రియేట్ చేసింది. మొత్తం మీద సినిమా రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ గమనిస్తే.. […]