Chiranjeevi made that one film : చిరంజీవి (Chiranjeevi) హీరోగా వచ్చిన సినిమాలు పెను ప్రభంజనాలను సృష్టించాయి. ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టేది. ఇలాంటి క్రమంలోనే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆయన చాలా సినిమాలు చేశాడు. అయినప్పటికి పౌరాణికానికి సంబంధించిన ఒక మంచి సినిమాని కూడా రాఘవేంద్రరావు చిరంజీవితో చేయడానికి సన్నాహాలు చేశాడు. అయితే మొదటగా రాఘవేంద్ర రావు చిరంజీవి కి మొదట అన్నమయ్య మూవీ కథ చెప్పాడట..
అప్పుడు చిరంజీవి ఆ కథను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పటివరకు చిరంజీవికి మాస్ ఇమేజ్ ఉండడం ఒకటైతే, చిరంజీవి తన కెరియర్ లో డిఫరెట్ సినిమాలను చేసిన ప్రతిసారి అయనీసు అనుభవం మిగిలింది ఆమె కారణం తో చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దాంతో రాఘవేంద్రరావు నాగార్జున తో ఈ సినిమాను చేశాడు. నాగరాజు ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. చిరంజీవి అన్నమయ్య సినిమా బాగుండేది. ఆ మూవీ మీద భారీ బజ్ క్రియేట్ అయి ఉండేదేమో… ఇక చిరంజీవి అంతku మూడు మాస్ హీరోగా కనిపించాడు. ఇక మూవీ చివర్లో హీరో ముసలి క్యారెక్టర్ లో కూడా కనిపించి ఉంటుంది.
ఇప్పుడు ఉన్నతన అభిమానులు యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు అందువల్లే ఆయన ఆ సినిమాలను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అన్నమయ్య (Annamayya) సినిమా భారీ హిట్ గా నిలవమే కాకుండా నాగార్జున కెరీర్ ని అమాంత మలుపు తిప్పిందనే చెప్పాలి.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
అప్పటిదాకా రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేయగలరు అనే ఒక ముద్ర వేసుకున్న నాగార్జున ఆ సినిమాతో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించగలరు అనే ఒక క్రేజ్ ను అయితే సంపాదించుకున్నాడు. మొత్తానికి అయితే చిరంజీవి కనక ఈ సినిమా చేసి ఉంటే ఆయన కెరియర్ మరోలా ఉండేదని చాలామంది సినిమా విమర్శకులు సైతం చిరంజీవిని విమర్శించారు.
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి గొప్ప హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలు అందుకుంటే ఇక మీదట కూడా ఆయనకు తిరుగు ఉండదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా హీరోలకు పోటీని ఇస్తు ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…