https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు సార్లుగా ఎలివేట్ చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 12:36 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు సార్లుగా ఎలివేట్ చేసుకున్నారు. కారణం ఏదైనా కూడా స్టార్ హీరోలందరు తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు సైతం మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏక ఛత్రాధిపత్యంతో ఎలుతున్న ఏకైక హీరో చిరంజీవి కావడం విశేషం… ఇక హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన భారీ కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటాడు. ఇక ఎప్పుడైతే చిరంజీవి నుంచి ఒక సినిమా వస్తుందని ప్రేక్షకులకు తెలిసిందే అప్పటి నుంచి ఆ సినిమా మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏది ఏమైనా ఈ ఏజ్ లో కూడా చిరంజీవి యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంతో పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ స్టార్ హీరోలు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చిరంజీవితో సినిమా చేయడానికి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లందరు పోటీ పడుతుండటం విశేషం… ఇక రీసెంట్ గా దసరా సినిమాతో మంచి విజయాన్ని సాధించిన శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

    ఇక దాంతో పాటుగా విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ రీసెంట్ గా మరొక వార్త అయితే తెరమీదకి వచ్చింది. ఇక ఈ విషయాన్ని కూడా చిరంజీవి ధ్రువీకరించినట్టుగా తెలుస్తోంది.

    మరి 2025 సమ్మర్ నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని అనుకున్న సమయంలో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులందరూ వాళ్లకంటు ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు…