Charlie Sheen : పూర్వం కొంతమంది పురుషులు తాము వందల మంది అమ్మాయిలతో శృంగారం చేసాము అని చెప్పుకొని తిరిగేవాళ్లు. అలాంటి కామకుల కథలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాండురంగడు శృంగార కేళి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, వేల మందితో శృంగారం చేశామని చెప్పుకొని తిరిగిన వాళ్ళు చాలా అరుదు. అలా పబ్లిక్ గా చెప్పుకొని తిరగడానికి చాలా ధైర్యం, సిగ్గు ఉండాలి. ఒక ప్రముఖ హాలీవుడ్ హీరో ఆ ధైర్యం చేసాడు. ఆయన మరెవరో కాదు, చార్లీ షీన్(Charlie Sheen). హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి, ఎవర్ గ్రీన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు రీసెంట్ గా ‘ఇంపల్సివ్’ సంస్థ నిర్వహించిన పోడ్ క్యాస్ట్ లో తానూ 47 వేల మంది మహిళలతో శృగారం చేసానని చెప్పుకొచ్చాడు.
తన శరీరం లో ప్రవహించేది మనిషి రక్తం కాదని, టైగర్ బ్లడ్ అని, యువకుడిగా ఉన్నప్పుడు తన దూకుడుని ఎవ్వరూ తట్టుకోలేకపోయేవారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆరోజుల్లో నేను చేసే ఈ పని గురించి పెద్దగా ఆలోచించలేదని, అప్పటికి తనకు అంత పరిణీతి చెందిన వయస్సు కూడా కాదని, నేను తీసుకునే నిర్ణయాలకు ఎవ్వరూ అడ్డు చెప్పే సాహసం చేసేవాళ్ళు కాదని ఆయన చెప్పుకొచ్చాడు. నిజంగా ఒక మనిషికి అంత మందితో శృంగారం చేసే శక్తి ఉంటుందా?, దైవ సమానులకు కూడా ఇలా చేసారని మనం పురాణాల్లో కూడా చదువుకోలేదు. కచ్చితంగా ఇతను అటెన్షన్ పిచ్చి తోనే ఇలా మాట్లాడి ఉంటాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.