https://oktelugu.com/

Tollywood Brother Sister Relationships: మన టాలీవుడ్ స్టార్లు, వారి తోబుట్టువులు ఎవరో తెలుసా ?

Tollywood Brother Sister Relationships: మన దేశంలో రాఖీ పండుగను అన్నచెల్లెల్లు, అక్క తమ్ముళ్లు పండుగగా జరుపు కుంటారు. ఈ పండుగ అనగానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ప్రతి కుటుంబం బాగా జరుపు కుంటారు. ఈ పండుగను సామాన్యుల నుండి సెలేబ్రిటీల వరకు ఎంతో ఇష్టంగా జరుపు కుంటారు. ఒకరికి ఒకరు జీవితాంతం అండగా ఉంటామని తెలియజేస్తుంది ఈ పండుగ. ఇక ఇదంతా పక్కన పెడితే మన టాలీవుడ్ సినిమాల్లో అన్న […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 6, 2022 / 02:59 PM IST
    Follow us on

    Tollywood Brother Sister Relationships: మన దేశంలో రాఖీ పండుగను అన్నచెల్లెల్లు, అక్క తమ్ముళ్లు పండుగగా జరుపు కుంటారు. ఈ పండుగ అనగానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం గుర్తుకు వస్తుంది. ఈ పండుగను ప్రతి కుటుంబం బాగా జరుపు కుంటారు. ఈ పండుగను సామాన్యుల నుండి సెలేబ్రిటీల వరకు ఎంతో ఇష్టంగా జరుపు కుంటారు. ఒకరికి ఒకరు జీవితాంతం అండగా ఉంటామని తెలియజేస్తుంది ఈ పండుగ.

    ఇక ఇదంతా పక్కన పెడితే మన టాలీవుడ్ సినిమాల్లో అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ గురించి జనాలు ఎమోషనల్ అయ్యేలా చూపిస్తారు. అది సినిమా అని తెలిసిన కూడా మనం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేము.. అంతలా హీరోలు సినిమాల్లో జీవిస్తారు.. మరి అంత ఎమోషనల్ గా నటించే ఈ సెలెబ్రిటీల నిజ జీవితంలో కూడా సోదరి సోదరులు ఉండే ఉంటారు.. మరి సోదరి, సోదరులు ఉన్నారో లేదో.. ఉంటె వీరితో ఎలాంటి అనుబంధం ఉందో వారి పేర్లేమిటో మనం కూడా తెలుసుకుందాం..

    బాలకృష్ణ సోదరీమనులు – పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి

    bhuvaneshwari and lokeshwari

    చిరంజీవి సోదరీమణులు – విజయ, మాధవి

    Chiranjeevi with his sisters

    మహేష్ బాబు సోదరి – మంజుల

    నాని సోదరి – దీప్తి

    రామ్ చరణ్ సోదరీమణులు – సుష్మిత, శ్రీజ

    Ramcharan with sreeja and sushmita

    నితిన్ సోదరి – నికిత రెడ్డి

    నాగార్జున సోదరి – నాగ సుశీల

    Nagarjuna with his sister

    కళ్యాణ్ రామ్ సోదరి – సుహాసిని

    ఎన్టీఆర్ సోదరి – కీర్తన

    మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరి – మంచు లక్ష్మి

    Manchu Manoj, Manchu Vishnu with Lakshmi Manchu

    వరుణ్ తేజ్ సోదరి – నిహారిక

    Varun Tej and Niharika

    ఆది సోదరి – జ్యోతిర్మయి

    సుమంత్ సోదరి – సుప్రియ

    రానా సోదరి – మాళవిక

    అనుష్క శెట్టి సోదరులు – సాయి రామ్ శెట్టి, గునరంజన్ శెట్టి

    Anushka Shetty Brothers

    అనుపమ పరమేశ్వరన్ సోదరుడు – అక్షయ్ పరమేశ్వరన్

    నివేద థామస్ సోదరుడు – నిఖిల్ థామస్

    రాశి ఖన్నా సోదరుడు – రుణాక్ ఖన్నా

    ప్రభాస్ సోదరి – ప్రగతి

    Prabhas Sister

    సుధీర్ బాబు సోదరి – కరుణ

    రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు – అమన్

    Rakul Preet Singh With her brother

    Also Read: అన్నదమ్ముల అనుబంధానికి మెగా బ్రదర్స్ కొలమానం !

    నిఖిల్ సిద్ధార్థ్ సోదరి – సోనాలి సిద్ధార్థ్

    ఘట్టమనేని గౌతమ్ సోదరి – ఘట్టమనేని సితార

    ఆకాష్ పూరీ సోదరి – పవిత్ర పూరీ

    రామ్ పోతినేని సోదరి -మధు స్మిత

    Also Read: ఓటీటీలోకి రాబోతున్న రవితేజ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా !

    Tags