Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకుంటున్న డైరెక్టర్ రాజమౌళి. ఈయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు మంచి విజయాలను సాధించి ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈయన మహేష్ బాబు ని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు గాని, స్టార్ ప్రొడ్యూసర్లు గాని రాజమౌళిని తక్కువ అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇప్పటికి కూడా బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు రాజమౌళి మేకింగ్ అప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులు చూడలేదు కాబట్టి వాళ్ళకి కొత్తగా అనిపించి ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయి అంతే తప్ప ఇకమీదట రాజమౌళి చేసే సినిమాలు బాలీవుడ్ లో పెద్దగా ఆడవు అంటూ బాలీవుడ్ మాఫియా మాట్లాడుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఎవరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ రాజమౌళి తక్కువగా అంచనా వేస్తున్నారు.రాజమౌళి సినిమాలు ఆల్ కేటగిరి ప్రేక్షకులను అందించే విధంగా ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాలు ఎక్కడ రిలీజ్ చేసిన కూడా సూపర్ సక్సెస్ అవుతాయంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం బాలీవుడ్ మాఫియా కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ మొత్తానికి రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడని రాజమౌళి మీద విషాన్ని కక్కుతూ బాలీవుడ్ మాఫియా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే రాజమౌళి పాన్ ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక తీయబోయే సినిమాలతో పాన్ ఇండియా లోనే కాకుండా ప్లాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సమయంలో మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక సినిమా షూటింగ్ కి వెళ్లడమే బ్యాలెన్స్ అంటూ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు…