Homeఎంటర్టైన్మెంట్Bimbisara Collections: ‘బింబిసార’ 4rd డే కలెక్షన్స్.. డబుల్ బ్లాక్‌ బస్టర్...

Bimbisara Collections: ‘బింబిసార’ 4rd డే కలెక్షన్స్.. డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్.. సంచలన కలెక్షన్స్

Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ ఏక ఛాత్రాధిప‌త్యం ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు లాభాలు వస్తాయా ? చూద్దాం రండి.

Bimbisara Collections
kalyan ram

ముందుగా ‘బింబిసార’ సినిమా 4 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Sita Ramam Movie Collections: ‘సీతా రామం’ 4rd డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

నైజాం 6.03 కోట్లు

సీడెడ్ 3.04 కోట్లు

ఉత్తరాంధ్ర 2.44 కోట్లు

ఈస్ట్ 1.46 కోట్లు

వెస్ట్ 1.28 కోట్లు

గుంటూరు 1.98 కోట్లు

కృష్ణా 1.04 కోట్లు

నెల్లూరు 0.98 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 18.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 37.09 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 కోట్లు

ఓవర్సీస్ 0.94 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 19.51 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 39:02 కోట్లను కొల్లగొట్టింది

Bimbisara Collections
kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయినట్టే. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది.

Also Read:Rama Rao On Duty Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 10th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version