Bimbisara Collections: ‘బింబిసార’ 4rd డే కలెక్షన్స్.. డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్.. సంచలన కలెక్షన్స్

Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ ఏక ఛాత్రాధిప‌త్యం ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు లాభాలు వస్తాయా ? చూద్దాం రండి. ముందుగా ‘బింబిసార’ సినిమా 4 డేస్ […]

Written By: Shiva, Updated On : August 8, 2022 12:04 pm
Follow us on

Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ ఏక ఛాత్రాధిప‌త్యం ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు లాభాలు వస్తాయా ? చూద్దాం రండి.

kalyan ram

ముందుగా ‘బింబిసార’ సినిమా 4 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Sita Ramam Movie Collections: ‘సీతా రామం’ 4rd డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

నైజాం 6.03 కోట్లు

సీడెడ్ 3.04 కోట్లు

ఉత్తరాంధ్ర 2.44 కోట్లు

ఈస్ట్ 1.46 కోట్లు

వెస్ట్ 1.28 కోట్లు

గుంటూరు 1.98 కోట్లు

కృష్ణా 1.04 కోట్లు

నెల్లూరు 0.98 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 18.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 37.09 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 కోట్లు

ఓవర్సీస్ 0.94 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 19.51 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 39:02 కోట్లను కొల్లగొట్టింది

kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయినట్టే. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది.

Also Read:Rama Rao On Duty Collections: ‘రామారావు ఆన్ డ్యూటీ’ 10th డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Tags