https://oktelugu.com/

Sarayu Roy: బెడ్ పై బోర్లా పడుకొని ఎద అందాలు చూపిస్తూ బిగ్ బాస్ సరయు బోల్డ్ ట్రీట్!

Sarayu Roy: సెలెబ్రిటీలు గా మారడానికి ఒక్కొక్కరిది ఒక్కో తీరు. యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్, బూతు మాటలతో ఫేమస్ అయ్యింది సరయు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో సరయు భిన్నమైన వీడియోలు చేసేది. యూట్యూబ్ సరయుగా ఫేమస్ అయిన ఈమెకు బిగ్ బాస్ 5 లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. బయట ఆమెకున్న ఇమేజ్ రీత్యా హౌస్ ని షేక్ చేస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమె గేమ్ మొదటివారానికే ముగిసింది. ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 9, 2022 / 11:01 AM IST
    Follow us on

    Sarayu Roy: సెలెబ్రిటీలు గా మారడానికి ఒక్కొక్కరిది ఒక్కో తీరు. యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్, బూతు మాటలతో ఫేమస్ అయ్యింది సరయు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో సరయు భిన్నమైన వీడియోలు చేసేది. యూట్యూబ్ సరయుగా ఫేమస్ అయిన ఈమెకు బిగ్ బాస్ 5 లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. బయట ఆమెకున్న ఇమేజ్ రీత్యా హౌస్ ని షేక్ చేస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమె గేమ్ మొదటివారానికే ముగిసింది.

    Sarayu Roy

    ఈ పరిమాణం సరయును తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయినందుకు ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని వారాలు హౌస్ లో ఉండటం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సరయు భావించింది. కానీ ఆమె ఆశలపై ప్రేక్షకులు నీళ్లు చల్లారు. నిజానికి మొదటి వారం ఎలిమినేషన్ వలన కంటెస్టెంట్స్ నష్టపోతున్నారు. హౌస్ ని అర్థం చేసుకొని వాళ్ళ అసలు గేమ్ బయటికి తీసేలోపే బయటికి వచ్చేస్తారు.

    Also Read: Virataparvam Real Story: విరాటపర్వం రియల్ స్టోరీ… చివరి శ్వాస వరకూ కలిసే… వాళ్ళు ఎవరు? ఎలా చనిపోయారంటే?

    అయితే ఆ వెంటనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ కి సరయు ఎంపికయ్యారు. ఇక మొదటివారం నామినేషన్స్ లో ఉన్న సరయు ఈసారి కూడా వెళ్లిపోతానని బాధపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా ఏడ్చేశారు. ప్రేక్షకులకు నేనంటే అంత ద్వేషం ఎందుకని సరయు గుక్కపట్టి ఏడ్చారు. అనూహ్యంగా సరయు బదులు మొమైత్ ఖాన్ ఎలిమినేటై ఆమె సేవ్ అయ్యింది. కొన్ని వారాలు హౌస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.

    Sarayu Roy

    ఎప్పటిలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్న సరయు… ఇంస్టాగ్రామ్ లో అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తుంది. గ్లామర్ డోస్ పెంచడం ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా సరయు బెడ్ పై బోర్లా పడుకొని కొంటె ఫోజులతో రెచ్చగొట్టింది. ఎద సౌందర్యం చూపిస్తూ మనసులు దోచేసింది. సరయు బోల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజెన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read:Virataparvam Real Story: విరాటపర్వం రియల్ స్టోరీ… చివరి శ్వాస వరకూ కలిసే… వాళ్ళు ఎవరు? ఎలా చనిపోయారంటే?

    Tags