https://oktelugu.com/

Divi Vadthya: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప… పొడుగు భామ బిగ్ బాస్ దివి దెబ్బకు సోషల్ మీడియా షేక్! హాట్ ఫోటోస్ వైరల్

ఆ పాప్యులర్ షో వేదికగా దివి వెలుగులోకి వచ్చింది. దివి అనే హీరోయిన్ ఉన్న విషయం జనాలకు అవగతం అయ్యింది. హౌస్లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అఫైర్స్ జోలికి పోలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 23, 2024 / 01:26 PM IST
    Follow us on

    Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి జోరు మామూలుగా లేదు. అమ్మడు సోషల్ మీడియా వేదికగా షేక్ చేస్తుంది. వరుస గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తెలుగు అమ్మాయి తీరును చూసి జనాలు అవాక్కు అవుతున్నారు. దివి హీరోయిన్ గా చేసింది. అవి చిన్న సినిమాలు కావడంతో పెద్దగా పాప్యులర్ కాలేదు. మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ రోల్ చేసింది. ఆ మూవీలో మహేష్ తో ఆమెకు కాంబినేషన్ సీన్స్, డైలాగ్స్ కూడా ఉంటాయి. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో అమ్మడు అడుగుపెట్టింది.

    ఆ పాప్యులర్ షో వేదికగా దివి వెలుగులోకి వచ్చింది. దివి అనే హీరోయిన్ ఉన్న విషయం జనాలకు అవగతం అయ్యింది. హౌస్లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అఫైర్స్ జోలికి పోలేదు. అమ్మ రాజశేఖర్ తో ఆమె సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులుగా మెలిగారు. మిగతా కంటెస్టెంట్స్ తో దివి పెద్దగా కలిసే కాదు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యింది. అందుకే ఎక్కువ వారాలు హౌస్లో ఉండలేదు.

    అయితే ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ అనంతరం దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కొన్ని వెబ్ సిరీస్లలో లీడ్ రోల్స్ వస్తున్నాయి. అలాగే స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ దక్కుతున్నాయి. జిన్నా మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో దివి మెప్పించింది. జగపతిబాబు నటించిన రుద్రాంగి చిత్రం చేసింది. నెక్స్ట్ ఆమె పుష్ప 2లో సందడి చేయనుంది. ఆమె న్యూస్ రిపోర్టర్ రోల్ చేస్తుంది. ఆ మధ్య విడుదలైన స్పెషల్ ప్రోమోలో దివి ప్రధానంగా కనిపించింది.

    పుష్ప 2 దివి కెరీర్ కి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలి అంటే అందాల విందు తప్పనిసరి. దివి అదే చేస్తుంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఆమె అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. దివి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.